Barbie Movie Collections బార్బీ మూవీకి ఊహించని కలెక్షన్లు.. ఎన్ని కోట్ల వసూళ్లంటే?

హాలీవుడ్‌లో ఫాంటసీ కామెడీ చిత్రంగా రూపొందిన చిత్రం బార్బీ. గ్రెటా గెర్విగ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి నో బౌమ్‌బ్యాచ్ స్క్రీన్ ప్లే అందించారు. మ్యాటెల్ రచించిన బార్బీ ఫ్యాషన్ డాల్స్ అనే పుస్తకం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా బడ్జెట్, కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

ఫ్యామిలీ, కిడ్స్‌ను టార్గెట్ చేసి రూపొందించిన బార్బీ చిత్రంలో మార్గాట్ రోబీ, ర్యాన్ గోస్లింగ్, అమెరికా ఫెరీరా, కేట్ మెక్‌కినన్, ఇజా రే, రియా, విల్ ఫేర్‌వెల్ తదితరులు నటించారు. ఈ సినిమాను డేవిడ్ హేమ్యాన్, మార్గట్ రొబ్బీ, టామ్, రొబ్బీ బ్రెన్నర్ నిర్మించారు.

Barbie Movie Day 1 Expected Collections worldwide

బార్బీ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందించారు. ఈ సినిమాను సుమారు 145 మిలియన్ల డాలర్లతో అంటే ఇండియన్ కరెన్సీలో 1200 కోట్ల రూపాయలతో సినిమాను నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్లు, ప్రమోషన్ కార్యక్రమాలకు మంచి ఊపు కనిపించడంతో ఈ సినిమాను ఇండియాలో 1000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.

బార్బీ సినిమాకు ఇండియాలో మంచి రెస్పాన్స్ కనిపించింది. రిలీజ్‌కు ముందు అడ్వాన్స్ బుకింగ్ భారీగా నమోదైంది. అయితే ఒప్పెన్‌హైమర్ సినిమా నుంచి భారీ పోటీ ఏర్పడటంతో కలెక్షన్లపై ప్రభావం పడినట్టు కనిపించింది. దాంతో ఈ సినిమా కలెక్షన్లు కొంత తగ్గే ప్రమాదం కనిపించింది.

Barbie Movie Day 1 Expected Collections worldwide

బార్బీ సినిమాకు తొలి రోజు ఊహించిన రెస్సాన్స్ ఇండియాలో కనిపించింది. తొలి రోజు మొత్తంగా 55 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. దాంతో ఈ సినిమా అంచనాల మించి కలెక్షన్లు రాబట్టే అవకాశం ఏర్పడింది. ఈ సినిమా తొలి రోజు 7 కోట్ల మేర కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X