అన్నీ చెత్తే...బాబ్జీనే బెటర్(ట్రేడ్ టాక్)

అలాగే గొప్పగా లేకున్నా చూడ్డానికి ఇబ్బంది కలిగించకుండా ధియేటర్ లో కూర్చున్నంత సేపు ఎంగేజ్ చేస్తే చాలనీ అల్లరి నరేష్ నిరూపించడం గుర్తుంచుకోవాల్సిందేనని విశ్లేషకులు అంటున్నారు.ఇక క్రిందట వారం రిలీజైన త్రీ ...త్రీ డేస్ కూడా టాక్ సరిగా లేకపోవటంతో ధియేటర్స్ లో కాపురం చెయ్యలేకపోయింది. దశరాకి రిలీజైన కొత్త బంగారు లోకం ..చూసినవారు ఛల్తాహై అన్నా మాత్రమే కలెక్షన్స్ దండుకుంటోంది.ఇక మరో విశేషం ఏమిటంతే కొత్త బంగారు లోకం కన్నా బి.సి సెంటర్లలలో బ్లేడ్ బాబ్జీనే ఎక్కువ కలెక్షన్స్ సంపాదిస్తోంది.అక్కడ అంతా ఈ సినిమాని మసాలా ఎంటర్టైనర్ గా పేర్కొంటున్నారు. కొత్త బంగారు లోకం ని క్లాస్ సినిమాగా ఫీలవటం జరుగుతోంది.


Click it and Unblock the Notifications











