ఎన్టీఆర్ 'బృందావనం' చిత్రం ఫస్ట్ రోజు కలెక్షన్స్ ఎంతంటే
ఎన్టీఆర్ తాజా చిత్రం 'బృందావనం' 521 ప్రింట్లతో 726 ధియోటర్స్ లలో భారీగా విడుదల అయింది. చిత్రం మొదటి రోజు కలెక్షన్ నాలుగు కోట్ల పద్దెనిమిది లక్షలు అని సమాచారం. ఆ షేర్ వివిధ ఏరియాల వారిగా ఇలా ఉంది.
1 ) నైజాం 1.15
2 )సీడెడ్ 1.2
3) వైజాగ్ 0.33
4) తూర్పు గోదావరి 0.24
5 ) పశ్చిమ గోదావరి 0.31
6 )కృష్ణ 0.27
7 గుంటూరు 0.44
8) నెల్లూరు 0.24
మొత్తం 4.18
ఇక ఈ చిత్రం ఊహించిన దానికన్నా బాగా విజయవంతమైందని నిర్మాత దిల్ రాజు చెప్తున్నారు. ఎన్టీఆర్ కూడా చాల ఉత్సాహంగా ఉన్నారు. వంశీ తనని ఎలా చూపాలని కల గన్నారో అది తెరపై చూపారని, అందుకే ఈ రేంజి స్పంధన వస్తోందని చెప్తున్నారు. సమంత,కాజల్ హీరోయిన్స్ గా చేసిన ఈ చిత్రంలో శ్రీహరి,ప్రకాష్ రాజు కీలక పాత్రలు చేసారు.
జూ ఎన్టీఆర్ బృందావనం వంశీ పైడిపల్లి దిల్ రాజు అదుర్స్ సమంత కాజల్ jr ntr brindavanam dil raju vamsi paidipalli adurs samantha kajal


Click it and Unblock the Notifications