'బిజినెస్‌ మేన్' ఫస్ట్ వీక్ కలెక్షన్స్(అఫీషియల్)

By Srikanya

మహేష్ బాబు, కాజల్ కాంబినేషన్ లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన 'బిజినెస్ మేన్' సంక్రాంతికి గ్రాండ్ గా రిలీజైంది. ఈ సినిమాను నిర్మించిన ఆర్ ఆర్ మూవీ మేకర్స్ సంస్థ మొదటి వారం కలెక్షన్లు అఫీషియల్ గా ప్రకటించారు. ఆ మొత్తం 41.83 కోట్లు. ఈ వివరాలను తెలుగు మీడియాకు విడుదల చేసారు.

ఏరియాల వారిగా షేర్ వివరాలు
నైజాం : రూ.15,19,00,000కోట్లు
సీడెడ్‌ : రూ.9,20,60,000 కోట్లు
కృష్ణా : రూ.2,48,96,000 కోట్లు
గుంటూరు : రూ.3,95,75,000 కోట్లు
నెల్లూరు : రూ.1,64,93,000 కోట్లు
వెస్ట్ గోదావరి : రూ.2,39,43,000 కోట్లు
ఈస్ట్ గోదావరి : రూ.2,98,05,000 కోట్లు
వైజాగ్‌ : రూ.3,66,59,000 లక్షలు
అమెరికా : రూ.10,08,00,000 కోట్లు
కర్ణాటక : రూ.5,60,85,000 కోట్లు
తమిళనాడు: 1,47,56,000 కోట్లు
ఒరిస్సా :75,00,000 లక్షలు
నార్త్ ఇండియా : రూ.88,70,000 లక్షలు
మిగిలిన ఓవర్ సీస్: 2,60,00,000 కోట్లు

మొత్తం గ్రాస్ :రూ 62,93,42,000కోట్లు
టోటల్ షేర్ : 41,83,51,000కోట్లు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X