'బిజినెస్ మ్యాన్' ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత?

ఇక ఈ చిత్రం టాక్ యావరేజ్ గా ఉన్నా కలెక్షన్స్ కి మాత్రం సూపర్ గా ఉన్నాయి. సంక్రాంతి పండుగ కావటం,దూకుడు ఎఫెక్టు కలిసిరావటం,పోకిరి కాంబినేషన్ రిపీట్ కావటం వంటి అనేక అంశాలుతో ఈ చిత్రం ప్రేక్షకులను ధియోటర్స్ వైపుకు పరుగులు తీసేలా చేస్తోంది. కేవలం డైలాగ్స్ ని,క్యారెక్టరైజేషన్ ని నమ్ముకుని రూపొందించిన ఈ చిత్రం మంచి రాబడినే రాబట్టుతోంది. ఈ వారం అంతా చాలా చోట్ల విడుదలకు ముందే ధియోటర్స్ లో టిక్కెట్లు బుక్ అయ్యిపోయాయి.


Click it and Unblock the Notifications











