Captain Miller Day 5 Collections ధనుష్ మూవీ కలెక్షన్ల రచ్చ.. కెప్టెన్ మిల్లర్‌కు ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
యువ దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ డైరెక్షన్‌లో సెంథిల్ త్యాగరాజన్, అరుణ్ త్యాగరాజన్ నిర్మించిన చిత్రం కెప్టెన్ మిల్లర్. కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ చిత్రంలో తమిళ సూపర్ స్టార్ ధనుష్, కన్నడ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్, టాలీవుడ్ యువ హీరో సందీప్ కిషన్. ప్రియాంక అరుళ్ మోహన్, అదితి బాలన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 4 రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
కెప్టెన్ మిల్లర్ సినిమాలో పాపులర్ యాక్టర్లతోను, అలాగే యువ నటీనటులతోను టాలెంటెడ్ సాంకేతిక నిపుణులతో ఈ సినిమాను రూపొందించారు. వారందరి రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ మూవీని సుమారుగా 60 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమా బిజినెస్ సుమారుగా 30 కోట్ల రూపాయలు మేర జరిగింది.

తమిళ, కన్నడ, తెలుగు రంగాలకు చెందిన స్టార్ కాస్ట్ ఉండటంతో ఈ సినిమాకు బజ్ బాగా ఏర్పడింది. దాంతో ఈ సినిమాను తమిళ నాడులో 12000 స్క్రీన్లలో, కర్ణాటక, కేరళలో 400 స్క్రీన్లలో ఓవర్సీస్‌లో 500 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. దాదాపు ఈ సినిమాను 21 స్క్రీన్లలో విడుదల చేశారు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
సంక్రాంతి కానుగా రిలీజైన కెప్టెన్ మిల్లర్ మొదటి రోజు తమిళంలో 8 కోట్ల రూపాయలు, హిందీలో 60 లక్షల రూపాయలు, కన్నడలో 50 లక్షల రూపాయల వసూళ్ల సాధించడంతో తొలి రోజు 9 కోట్ల మేర వసూళ్లను సాధించింది. ఇక రెండో రోజు విషయానికి వస్తే.. తమిళంలో 7 కోట్ల రూపాయలు, హిందీలో 70 లక్షల రూపాయలు, కన్నడలో 10 లక్షల రూపాయలు వసూళ్లతో 7.8 కోట్లు కలెక్ట్ చేసింది. చేసింది. దాంతో ఈ సినిమా రెండు రోజుల్లో 16 కోట్ల వసూళ్లు రాబట్టింది.

ఇక కెప్టెన్ మిల్లర్ సినిమా మూడో రోజు కూడా అదే జోష్‌ను కొనసాగించింది. ఈ సినిమా తమిళంలో 6.75 కోట్లు, హిందీలో కోటి రూపాయలు, కన్నడలో 10 లక్షల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 7 మూడో రోజుల్లో 7.85 కోట్లు వసూలు చేసింది. ఇక నాలుగో రోజు అదే ఊపును కొనసాగించింది. ఈ సినిమా తమిళంలో 6.35 కోట్లు, హిందీలో 25 లక్షలు, కర్ణాటకలో 20 లక్షల రూపాయలు వసూలు చేసింది. దాంతో సుమారుగా 7 కోట్లు వసూలుచేసింది. దాంతో మూడు నాలుగు రోజుల్లో కపిలి 14.85 కోట్లు వసూలు చేసింది.
ఇక 5వ రోజు కెప్టెన్ మిల్లర్ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే.. సుమారుగా 3 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉంది.ఇక ఓవర్సీస్‌లో ఈ సినిమా 14 కోట్లు రాబట్టింది. దాంతో ఈ సినిమా 35 కోట్ల షేర్, 50 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.


Click it and Unblock the Notifications











