చార్మీ! ఒక్క పాటకు పాతిక లక్షలా?

అన్నట్టు, చార్మికి కొత్త హీరోయిన్లలో కూడా అభిమానులు ఏర్పడిపోయారు. వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తున్న చార్మి తనకు ఆదర్శమని అందాల తార ప్రియమణి ఇప్పటికే డిక్లేర్ చేసింది. చక్కటి నటనతో పాటు అవయవ సౌష్టవం ఉన్న చార్మికి తెలుగులో అగ్ర హీరోయిన్ గా సెటిల్ కావడానికి చాలా సమయమే పట్టింది. అయితేనేం ఇప్పుడామే ఒక్క పాటకు పాతిక లక్షల రూపాయలు డిమాండ్ చేసే స్ధితికి చేరుకుంది. హిందీ పాట "కజరారే" తెలుగు రీమేక్ లో నటించడానికి చార్మికి ఇంత పారితోషికమన్న మాట.


Click it and Unblock the Notifications











