బాలయ్యతో వద్దంటూ ఒత్తిడి: ముందుగా వస్తున్న చిరంజీవి

By Bojja Kumar

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి హీరోగా వివి వినాయక్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకం తెరకెక్కుతున్న చిత్రం 'ఖైదీ నెం 150'. మెగాస్టార్ కెరీర్లో ల్యాండ్ మార్క్ మూవీ కావడం, తొమ్మిదేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న సినిమా కావడంపై ఈచిత్రంపై భారీ అంచనాలున్నాయి.

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12 విడుదల చేసేందుకు నిర్ణయించారు. అయితే సంక్రాంతి సందర్భంగా అదే జనవరి 12నే బాలయ్య నటిస్తున్న 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి కూడా రిలీజ్ చేసేందుకు నిర్ణయించారు.

రెండు పెద్ద సినిమాలు ఒకే రోజు విడుదల కావడం వల్ల కలెక్షన్లపై ప్రభావం పడే అవకాశం ఉండటంతో డిస్ట్రిబ్యూటర్ల నుండి ఒత్తిడి పెరిగిందని, ఈ నేపథ్యంలో 'ఖైదీ నెం 150' మూవీ.... ముందుగానే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

ఎప్పుడు రిలీజ్?

ఎప్పుడు రిలీజ్?

ఖైదీ నెం 150 మూవీ ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం జనవరి 12(గురువారం) కాకుండా..... జనవరి 11(బుధవారం) రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

రామ్ చరణ్-ఉపాసన.. సొంతిల్లు ఖర్చెంతో తెలుసా?

రామ్ చరణ్-ఉపాసన.. సొంతిల్లు ఖర్చెంతో తెలుసా?

రామ్ చరణ్, ఉపాసన త్వరలో కొత్త ఇంట్లోకి మారబోతున్నారు. వారి కలల సొంతిల్లు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కూడా ఉపాసన ఈ విషయం... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

అన్నకోసం తమ్ముడి సెట్... మెగా బ్రదర్స్ మధ్య విభేదాలు జనం ఊహలేనా..??

అన్నకోసం తమ్ముడి సెట్... మెగా బ్రదర్స్ మధ్య విభేదాలు జనం ఊహలేనా..??

బ్రదర్స్ చిరు, పవన్ కళ్యాణ్ ల మధ్య బిగ్ ఫైట్ నడుస్తుందని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల మెగా ఫ్యామిలీ జరుపుకున్న దీవాళి సెలబ్రేషన్స్ కి పవన్... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

చిరంజీవి 150 మూవీ టైటిల్ కాపీకొట్టినట్లే ఉంది!

చిరంజీవి 150 మూవీ టైటిల్ కాపీకొట్టినట్లే ఉంది!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ల్యాండ్ మార్క్ మూవీకి ‘ఖైదీ నెం 150' అనే టైటిల్ పిక్స్ చేయడంతో..... దాన్ని కాస్త అటూ ఇటుగా ఇమిటేట్ చేస్తూ, ఆ టైటిల్... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

నైజాంలో బాహుబలి-2 కొన్నవారే.... చిరు 150ని షాకింగ్ రేటుకు!

నైజాంలో బాహుబలి-2 కొన్నవారే.... చిరు 150ని షాకింగ్ రేటుకు!

బాహుబలి-ది కన్‌క్లూజన్ నైజాం రైట్స్ ఏషియన్ ఎంటర్‌ప్రైజెస్ అధినేతలు నారాయణదాస్ నారంగ్, సునీల్ నారంగ్ రూ. 50 కోట్ల ఫ్యాన్సీ రేటుకి ... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

గౌతమీపుత్ర శాతకర్ణి: బాలయ్య రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

గౌతమీపుత్ర శాతకర్ణి: బాలయ్య రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

టాలీవుడ్ అగ్రహీరోల్లో ఒకరైన నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో 'గౌతమీపుత్ర శాతకర్ణి' మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య కెరీర్లోనే ప్రతిష్టాత్మకమైన 100వ చిత్రం కావడంతో... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

బాహుబలిని మించిపోయింది: బాలయ్య 100వ సినిమా!

బాహుబలిని మించిపోయింది: బాలయ్య 100వ సినిమా!

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా ఫస్ట్‌ ఫ్రేమ్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి.బ్యానర్‌పై నేషనల్‌ అవార్డ్‌ విన్నింగ్‌ మూవీ .... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X