చిరుత ఫంక్షన్ సింగపూర్ లో ఎందుకు???

By Staff

అర్థ సెంచరీని పూర్తి చేసుకున్న రామ్ చరణ్ తేజ్ తొట్టతొలి సినిమా చిరుత 50 రోజుల ఫంక్షన్ ను భారీ ఎత్తున జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఉత్సవం మాత్రం భారత్ లో జరపడంలేదు. సింగపూర్ లోని ప్లాజా థియేటర్ లో జరుపనున్నారు. ఒక తెలుగు సినిమా అర్థ శతదినోత్సవాన్ని సింగపూర్ లో జరపడం ఇదే మొదటిసారిట. రామ్ చరణ్ తో పాటు చిత్ర యూనిట్ అంతా ఈ ఉత్సవానికి హాజరుకానున్నారు. సినిమాను విజయవంతం చేసిన అభిమానులు భారత్ లో ఉండగా ఫంక్షన్ మాత్రం సింగపూర్ లో జరపడంలోని ఆంతర్యం ఏమిటో ఆ చిత్ర యూనిట్ కే తెలియాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X