'కరెంట్' ఒక్కటే కాస్త బెటర్

By Staff

సుశాంత్ "కరెంట్" మాత్రమే ఇప్పుడు కరెంట్ డిస్కషన్. ఈ సినిమా మంచి కలెక్షన్లను రాబడుతోంది. "రాజు మహారాజు", "స్వీట్ హార్ట్" చిత్రాలు అంతంత మాత్రంగా నడుస్తున్నాయి. నాగబాబు "అంజనీ పుత్రుడు" ఏ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతోంది.

ఎవిఎం ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించిన "ఎవరైనా ఎపుడైనా" చిత్రానికి మొదట్లో మంచి టాక్ వచ్చినా ఇప్పుడు చతికిలపడింది. వరుణ్ సందేశ్, విమలా రామన్ నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోతోంది. ఈ ప్రేమకథా చిత్రం అపహాస్యంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X