For Daily Alerts
Don't Miss!
- News AP Elections: ముగిసిన నామినేషన్ల పర్వం- జగన్, బాబు, పవన్ కు పోటీ ఇలా..!
- Sports T20 World Cup 2024: సంజూ శాంసన్‌కు మళ్లీ అన్యాయమే!
- Technology వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
'కరెంట్' ఒక్కటే కాస్త బెటర్
Box Office
oi-Staff
By Staff
|
సుశాంత్ "కరెంట్" మాత్రమే ఇప్పుడు కరెంట్ డిస్కషన్. ఈ సినిమా మంచి కలెక్షన్లను రాబడుతోంది. "రాజు మహారాజు", "స్వీట్ హార్ట్" చిత్రాలు అంతంత మాత్రంగా నడుస్తున్నాయి. నాగబాబు "అంజనీ పుత్రుడు" ఏ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతోంది.
ఎవిఎం ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించిన "ఎవరైనా ఎపుడైనా" చిత్రానికి మొదట్లో మంచి టాక్ వచ్చినా ఇప్పుడు చతికిలపడింది. వరుణ్ సందేశ్, విమలా రామన్ నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోతోంది. ఈ ప్రేమకథా చిత్రం అపహాస్యంగా మారింది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: current collections sushanth sneha ullal raju maharaju nagababu varun sandesh కరెంట్ స్వీట్ హార్ట్ అంజనీ పుత్రుడు సుశాంత్ రాజు మహారాజు నాగబాబు
Story first published: Friday, July 3, 2009, 16:03 [IST]
Other articles published on Jul 3, 2009