"దమ్ము" 50 డేస్ సెంటర్లు ఎన్ని..ఎక్కడ?

By Srikanya

ఎన్టీఆర్ హీరోగా బోయపాటి శ్రీను దర్సకత్వంలో రూపొందిన చిత్రం దమ్ము. ఈ చిత్రం జూన్ 15,2012 తో 50 రోజులు పూర్తి చేసుకుంది. రాష్ట్రం మొత్తం మీద మొత్తం 25 సెంటర్లలలో ఈ చిత్రం ఈ యాభై రోజులు పూర్తి చేసుకుంది.

ఆ వివరాలు...జిల్లాల వారిగా

నైజాం... 02

సీడెడ్ ... 09

నెల్లూరు ... 01

కృష్ణా ... 03

గుంటూరు ...03

వైజాగ్ ... 04

ఈస్ట్ గోదావరి ... 03

వెస్ట్ గోదావరి ... 00

మొత్తం సెంటర్లు : 25

దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ...ఎన్టీఆర్‌ నటనను ఇప్పటిదాకా ఒకవైపే చూశారు. రెండోవైపు చూపించే చిత్రమిది. నడక, స్త్టెల్‌... అన్ని విషయాల్లోనూ వైవిధ్యం ప్రదర్శించారు. ప్రతి ప్రేక్షకుడు సంతృప్తిపడేలా, ప్రతి అభిమానీ గర్వపడేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. కీరవాణి స్వరపరిచిన పాటలకి చక్కటి స్పందన లభిస్తోంది. సినిమా ఇంత విజయం సాధించటానికి ఆ ఎలిమెంట్స్ అన్నీ సహకరించాయి.. నిర్మాత వల్లభ సహకారం మరిచిపోలేనిదని అన్నారు.

బోయపాటి శ్రీను దర్సకత్వంలో ఎన్టీఆర్,త్రిష,కార్తీక కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం 'దమ్ము'. భానుప్రియ, నాజర్‌, సుమన్‌, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, శుభలేఖ సుధాకర్‌, అలీ తదితరులు ఇతర పాత్రధారులు. రచన: ఎమ్‌.రత్నం, పాటలు: చంద్రబోస్‌, కెమెరా: ఆర్థర్‌ విల్సన్‌. ఈ చిత్రానికి కె.ఎ.వల్లభ నిర్మాత. కె.ఎస్‌.రామారావు సమర్పకులు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X