Fighter Box Office Collections 100 కోట్ల క్లబ్‌లో ఫైటర్!.. 2వ రోజు దీపిక డబుల్ ధమాకా!

భారత, పాకిస్థాన్ మధ్య సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంగా తెరకెక్కిన చిత్రం ఫైటర్. బాలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్లు హృతిక్ రోషన్, దీపిక పదుకోన్ ఎయిర్‌ ఫోర్స్ వార్ పైలెట్స్‌గా నటించిన ఈ చిత్రానికి బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. వయాకామ్ 18 బ్యానర్‌పూ మమతా ఆనంద్, జ్యోతి దేశ్‌పాండే, అంకు పాండే నిర్మించిన ఈ మూవీ జనవరి 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

కశ్మీర్ లోయలోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని ముజాహిద్దీన్ వర్గానికి చెందిన టెర్రరిస్టులను టార్గెట్‌గా చేసుకొని రూపొందిన ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో రూపొందించారు. ఈ సినిమాలో నటినటులు, సాంకేతిక నిపుణుల పారితోషికాలు, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను 200 కోట్ల రూపాయలతో నిర్మించారు.

Deepika Padukones Fighter Day 2 Predicted Box Office Collections Worldwide: Hrithik Roshan double impact at GBOC

ఫైటర్ చిత్రం 180 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దాంతో ఈ సినిమా 200 కోట్ల రూపాయలు బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 5000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. దాంతో వర్కింగ్ రోజున రిలీజై భారీగా కలెక్షన్లను నమోదు చేసింది.

ఫైటర్ సినిమా తొలి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. హృతిక్ కెరీర్‌లో తొలి రోజు రికార్డు స్థాయిలో కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా ఇండియాలో 22 కోట్ల నికర వసూళ్లను రాబట్టింది. ఓవర్సీస్‌లో 1 మిలియన్ డాలర్లు అంటే 8.25 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా 38 కోట్ల గ్రాస్ వసూళ్లను వసూలు చేసింది.

Deepika Padukones Fighter Day 2 Predicted Box Office Collections Worldwide: Hrithik Roshan double impact at GBOC

ఫైటర్ రెండో రోజు ఆక్యుపెన్సీ వివరాల్లోకి వెళితే.. ఈ సినిమాకు తొలి రోజు కంటే అధికంగా ఆక్యుపెన్సీ నమోదు చేసింది. ఈ సినిమా 40 శాతం ఆక్యుపెన్సీని, మ్యాట్నీకి 45 శాతం, ఫస్ట్ షోకు 55 శాతం, సెకండ్ షోకు 55 శాతం ఆక్యుపెన్సీ నమోమైంది. న్యూఢిల్లీలో 50 శాతం, కోల్‌కతా 50 శాతం, చెన్నైలో 90 శాతం, మిగితా ప్రాంతాల్లో 35 శాతం నుంచి 50 శాతం ఆక్యుపెన్సీ కనిపించింది.

ఇక ఫైటర్ 2వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..బాక్సాఫీస్ వద్ద సంచలన రితీలో కలెక్షన్లు రాబట్టింది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రెండో రోజు 40 కోట్ల రూపాయలు నికరంగా, ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద 4 కోట్ల రూపాయలు రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా 44 కోట్లకుపైగా నికరంగా, 70 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X