'దూకుడు' శాటిలైట్ రైట్స్ రేటెంత?

By Srikanya

మహేష్, శ్రీను వైట్ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'దూకుడు' చిత్రం శాటిలైట్ రైట్స్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారాయి. మా టీవీ వారు ఈ చిత్రం రైట్స్ ని ఐదున్నర కోట్లు చెల్లించి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇక ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం సోమాజి గూడలో ఓ ప్రెవేట్ హౌస్ లో జరుగుతోంది. మహేష్ బాబుకీ,బ్రహ్మానందం మధ్య వచ్చే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. బ్రహ్మానందం ఈ చిత్రంలో ఓ డిఫెరెంట్ మేనరిజం, గెటెప్ తో ఉండబోతున్నారు. ఈ చిత్రం ఆడియో మహేష్ బర్తడేకి విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.సమంత హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రంలో మహేష్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X