Devara Day 14 Collections: దేవర కలెక్షన్లపై రజనీ దెబ్బ.. ఎన్టీఆర్ మూవీకి ఎన్ని కోట్లంటే?
Devara Day 14 Collections: జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర సెప్టెంబర్ 27న రిలీజై తొలుత మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. దేవర గట్టేక్కుతాడా? లేదా? అనుకున్న సందర్భంలో సమయంలో దిమ్మతిరిగే షాకిచ్చాడు తారక్. విశ్లేషకుల అంచనాలను తారుమారు చేస్తూ.. కేవలం వారం రోజుల్లోనే దేవరను ఒడ్డున పడేశాడు. ఈ మూవీ క్రియేట్ చేసిన రికార్డులను గానీ, వసూళ్లను బహుశా ఏ మూవీ వసూళ్లు చేస్తూ.. మరి 14వ రోజున దేవర ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్లు వసూళ్లు చేసిందో ఓ సారి లూక్కేండి.
దేవరలో జూనియర్ ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటించారు. అటు జాన్వీ, సైఫ్ లకు టాలీవుడ్ లో ఇదే డెబ్యూ మూవీ. వీరితో పాటు.. టాలీవుడ్ సీరియన్ నటులు శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, మురళీ శర్మ తదితరులు ప్రధాన పాత్రలో నటించారు. ఈ మాస్ మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందజేశారు. ఆరేండ్ల తరువాత ఎన్టీఆర్ సోలో హీరో వచ్చిన దేవరను ప్రమోషన్ కార్యక్రమాలతో కలుపుకుని దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు.

యువసుధ ఆర్ట్స్,ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, నందమూరి కళ్యాణ్‌రామ్‌లు సంయుక్తంగా ఈ మూవీ.. మొదటి రోజు రూ.172 కోట్లు, రెండో రోజు రూ.71 కోట్లు, మూడో రోజు రూ. 40 కోట్లు, నాలుగో రోజు రూ. 25 కోట్లు, ఐదో రోజు రూ.40కోట్లు, ఆరో రోజు రూ.40 కోట్లు, ఏడో రోజు రూ.20 కోట్లు, ఎనిమిదో రోజు రూ.13 కోట్లు, 9వ రోజు రూ.12 కోట్లు, 10వ రోజు రూ.19 కోట్లు, 11వ రోజు రూ.9 కోట్లు, 12వ రోజు రూ.7 కోట్లు, 13 వ రోజు .6.5 కోట్ల కోట్లు వసూళ్లను సాధించింది సాధించినట్టు తెలుస్తోంది.
మరి 14 వ రోజు ఎన్టీఆర్ మూవీ కలెక్షన్ల పరంగా చూసుకుంటే.. రెండో వీక్ లో కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్మురేపుతోంది దేవర. అన్ని చోట్లా కుమ్మేస్తూ దూసుకుపోతుంది. వరుసగా కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నా.. దేవర బుకింగ్స్ పరంగానూ, కలెక్షన్లు పరంగా స్ట్రాంగ్ హోల్డ్ ని చూపెడుతోంది. ఇప్పటివరకూ దేవర కలెక్షన్లు చూస్తే.. కొత్త సినిమాల కన్నా బెటర్ అనే చెప్పాలి.

గతంతో పోల్చితే.. 14వ రోజు కలెక్షన్లు కాస్త తగ్గాయి. తెలుగు రాష్ట్రాల్లో మరోసారి 1.5 కోట్లకు పైగా వసూళ్లు చేసే అవకాశం ఉంది. పండుగ వాతావరణం నెలకొనడంతో ఈవినింగ్ అండ్ నైట్ షోల కలెక్షన్లు పెరగవచ్చు. ఆంధ్ర సీడెడ్ ఏరియాల్లో మరోసారి 1.6 నుండి 1.8 కోట్ల కలెక్షన్లు అందుకునే అవకాశం కనిపిస్తూ ఉంది.
ఇక హిందీలో వెరన్ పరంగా చూస్తే.. ఈ రోజు దాదాపు కోటి రూపాయాలు వసూళ్లు చేసే అవకాశముంది. నెట్ కలెక్షన్స్ ని ఊపందుకుంటే.. కలెక్షన్లు మరింత పెరిగే అవకాశముంది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా,ఓవర్సీస్ ల్లో కొత్త సినిమాల ఎఫెక్ట్ పడింది. అయినా ఈ ప్రాంతాల్లో ఓవరాల్ గా 30 నుండి 35 లక్షల రేంజ్ కలెక్షన్లు అందుకునే అవకాశం ఉండగా ఓవరాల్ గా 14వ రోజున వరల్డ్ వైడ్ గా రూ 2.4 కోట్ల నుంచి రూ.2.5 కోట్ల రేంజ్ లో
వసూళ్లు చేసే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











