బాక్సాఫీస్: ఆ చిత్రాన్ని బీట్ చేసిన ధడక్.. తొలి రోజు బంపర్ వసూళ్లు, జాన్వీ క్రేజ్!

అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ డెబ్యూ మూవీ ప్రేక్షకుల ముందుకు రానే వచ్చింది. ధడక్ చిత్రం నిన్న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. తొలి షో నుంచే ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. జాన్వీ అద్భుతంగా నటించిందనే ప్రశంసలు దక్కుతున్నాయి. బాక్స్ ఆఫీస్ వద్ద కూడా ధడక్ చిత్రం సంచలనాలు మొదలుపెట్టింది.

అందుకే క్రేజ్

అందుకే క్రేజ్

స్టార్ వారసురాలిగా జాన్వీ డెబ్యూ మూవీ కావడం, షాహిద్ కపూర్ సోదరుడు ఇషాన్ ఖట్టర్ హీరోగా నటించడంతో ధడక్ చిత్రానికి భారీ క్రేజ్ ఏర్పడింది. ఈ చిత్రం కోసం యువత మొత్తం ఎదురుచూశారు. బ్లాక్ బస్టర్ సైరాత్ కు రీమేక్ గా ఈ చిత్రం విడుదలయింది.

బంపర్ వసూళ్లు

బంపర్ వసూళ్లు

తొలిరోజు ఈ చిత్రానికి వసూళ్లు అదిరిపోయినట్లు తెలుస్తోంది. అప్ కమింగ్ నటులతో తెరకెక్కించిన ఈ చిత్రం రికార్డు స్థాయిలో తొలి రోజు కలెక్షన్స్ నమోదయ్యాయి. తొలి రోజు ఈ చిత్రం దాదాపు 9 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది.

Recommended Video

Dhadak Movie Review ధడక్ సినిమా రివ్యూ
ఆ చిత్రాన్ని బీట్ చేసి

ఆ చిత్రాన్ని బీట్ చేసి

తొలి రోజు వసూళ్ల విషయంలో ధడక్ చిత్రం స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ చిత్రాన్ని అధికమించింది. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ చిత్రం అప్పట్లో 8 కోట్లు వసూలు చేసింది. ధడక్ చిత్రం వీక్ డేస్ కూడా ఇదే జోరు కొనసాగిస్తే కమర్షియల్ గా బిగ్ హిట్ కావడం ఖాయం.

ఆ భాద్యత తీసుకుని

ఆ భాద్యత తీసుకుని

జాన్వీ తొలి చిత్రం మంచి బ్యానర్లో రూపొందాలని శ్రీదేవి కలలు కన్నారు. అందుకు తగ్గట్లుగానే ధర్మ ప్రొడక్షన్స్ లో జాన్వీని లాంచ్ చేసే బాధ్యతని ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ తీసుకున్నారు. జాన్వీ డెబ్యూ చిత్రమే చిత్రమే అయినప్పటికీ పెద్ద చిత్రాలకు తగ్గకుండా రూపొందింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X