దూకుడు ఫస్ట్ డే కలెక్షన్స్ (ఏరియా వైజ్ గా)
మహేష్,సమంత కాంబినేషన్ లో శ్రీను వైట్ల రూపొందించిన దూకుడు చిత్రం మొన్న శుక్రవారం భారీ ఎత్తున రికార్డు స్క్రీన్స్ తో విడుదలైన సంగతి తెలిసిందే. ఆ రోజు కలెక్టు చేసిన కలెక్షన్స్ ట్రేడ్ విశ్లేషకులు చెప్పే దాని ప్రకారం...
నైజాం-1.85 కోట్లు (ఏరియా రికార్డు)
నెల్లూరు-28 లక్షలు
గుంటూరు-76 లక్షలు (ఏరియా రికార్డు)
కృష్ణ-45 లక్షలు (ఏరియా రికార్డు)
తూర్పు గోదావరి-39 లక్షలు (ఏరియా రికార్డు)
పశ్చిమ గోదావరి-47 లక్షలు (ఏరియా రికార్డు)
వైజాగ్ -46 లక్షలు (ఏరియా రికార్డు)
చెన్నై-15 .35 లక్షలు (ఏరియా రికార్డు)
సీడెడ్- 1,44,80,000/- కోట్లు (76 ధియోటర్స్ 66 సెంటర్స్)
సీడెడ్ టౌన్ వైడ్ గా:
. అనంతపూర్ (టౌన్): 14 లక్షలు
.చిత్తూరు (టౌన్): 6.5 లక్షలు
.మదనపల్లి (టౌన్): 6.67 లక్షలు
.తిరుపతి(టౌన్): 15 లక్షలు (8ధియోటర్స్ )
.బళ్ళారి (టౌన్): 5 లక్షలు
.కర్నూలు (టౌన్): 13 లక్షలు
.కడప (టౌన్): 12.5 లక్షలు


Click it and Unblock the Notifications











