'డర్టీ పిక్చర్' తెలుగు వెర్షన్ కలెక్షన్స్

By Srikanya

విద్యాబాలన్, నసీరుద్దీన్ షా కాంబినేషన్ లో వచ్చిన డర్టీ పిక్చర్ మొన్న శుక్రవారం దేశమంతటా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని తెలుగులోనూ అదే టైటిల్ తో విడుదల చేసారు. సిల్మ్ స్మిత జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ఈ చిత్రం 21 కోట్ల బడ్జెట్ తో ఏక్తా కపూర్ నిర్మించింది. మిలింద్ లూద్రియా దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఓపినింగ్స్ బాగానే తెచ్చుకోలగలిగింది. అలాగే దేశం మొత్తం మీద హిందీ వెర్షన్ కి శుక్రవారం 9.5 కోట్లు,శనివారం 10.7 కోట్లు,ఆదివారం 12.3 కోట్లు వసూలు చేసింది. ఇక ఆంధ్రాలో కలెక్షన్స్ పరిస్ధితి చూస్తే..

మొదటి రోజు నెట్ : 50 లక్షలు

రెండవ రోజు నెట్ : 57.5 లక్షలు

మూడవ రోజు నెట్ : 60 లక్షలు

మొత్తం వీకెండ్ లో ఏపీ నెట్ వసూళ్ళు...: 1.675 కోట్లు

ఇండియా మొత్తం మీద నెట్ వసూళ్లు : 32.7 కోట్లు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X