ఈ వారం ఏ సినిమాకు ఆదరణ లేదు

గోపీచంద్ పాత్ర "నా ఊపిరి" లో హీరో లాగా ఉండడం, కథనం "గజిని"ని పోలి ఉండడంతో ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. మూడో వారంలో "కృష్ణార్జున" సినిమా కలెక్షన్లు బాగా తగ్గిపోయాయి. ఈ సినిమా దారుణమైన ఫ్లాప్ అని రుజువైపోయింది.
ఆర్ పి పట్నాయక్ దర్శకుడిగా రూపొందిన "అందమైన మనసులో" సినిమా కూడా పరాజయం చవిచూసింది. యువతను దృష్టిలో పెట్టుకుని తీసిన ఈ సినిమా ఆ సెగ్మెంట్ ను కూడా ఆకర్షించలేకపోతోంది.


Click it and Unblock the Notifications











