Dunki Closing Collections షారుక్ ఖాన్ మూవీకి లాభమా? నష్టమా? డంకీ హిట్టా? ఫట్టా?

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్, పాపులర్ డైరెక్టర్, నిర్మాత రాజ్ కుమార్ హిరాణి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం డంకి. భారత్ నుంచి ఇంగ్లాండ్‌కు అక్రమంగా వలస వెళ్లే వారి జీవితాల్లో సంభవించిన సమస్యల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే ఈ సినిమా రిలీజ్‌కు ముందు భారీ హైప్ కనిపించినా.. విడుదల తర్వాత మిక్స్‌డ్ రివ్యూలు రావడంతో అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే ఈ సినిమా తన ప్రభావాన్ని బాక్సాఫీస్ వద్ద చూపించింది. ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

Recommended Video

Dunki Closing Collections ఇక Prabhas తో ఏ Bollywood Star పోటీ పడరు | Telugu Filmibeat

బాలీవుడ్‌లో షారుక్ ఖాన్ నటించిన చిత్రాలు 2023లో మూడు చిత్రాలు రిలీజ్ అయ్యాయి. పఠాన్, జవాన్ సినిమాలతో పోల్చుకొంటే డంకీ సినిమా ప్రేక్షకులపై ప్రభావం చూపలేకపోయింది. అయితే ఆ రెండు సినిమాలు ఓపెనింగ్స్ కలెక్షన్లకు దారిదాపులో కూడా ఈ సినిమా లేకపోయడంతో పెద్దగా వసూళ్లు నమోదు కాలేదు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Dunki Movie Closing Collections Worldwide: Is Shah Rukh Khan hit? of flop? Check box office numbers

డంకీ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే.. తొలి రోజు సుమారు 30 కోట్ల వసూళ్లతో బాక్సాఫీస్ ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఈ సినిమా ఆ తర్వాత నాలుగు రోజులు భారీ వసూళ్లతో కొనసాగింది. తొలివారం 160 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. అయితే ఈ కలెక్షన్ల విషయంలో అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి.

Dunki Movie Closing Collections Worldwide: Is Shah Rukh Khan hit? of flop? Check box office numbers

డంకీ సినిమా రెండోవారంలో అంతంతా మాత్రంగానే వసూళ్లను రాబట్టింది. 2వ వారంలో ఈ సినిమా 46 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. ఇక మూడో వారం 15.5 కోట్లు రాబట్టింది. దాంతో ఈ సినిమా నాలుగోవారం ముగిసే సమయానికి ఇండియావైడ్ 225 కోట్ల రూపాయలు కలెక్షన్లను నమోదు చేసింది.

డంకీ సినిమాకు ఓవర్సీస్‌లో భారీ రెస్సాన్ లభించింది. నార్త్ అమెరికా, యూకే, ఐర్లాండ్, ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాలు, ఇతర దేశాలతోపాటు ఈ సినిమా 21 మిలియన్ డాలర్లు అంటే సుమారుగా 175 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 460 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

Dunki Movie Closing Collections Worldwide: Is Shah Rukh Khan hit? of flop? Check box office numbers

డంకీ సినిమా మూవీ బడ్జెట్ విషయానికి వస్తే.. ఈ సినిమాను అన్ని ఖర్చులతో కలిపి 200 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమా 210 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో జర్నీని మొదలుపెట్టింది. ఈ సినిమా సుమారుగా 100 కోట్లకుపైగా లాభాన్ని పంచిపెట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X