'దసరా' దర్శకుల ఢబుల్ ధమాకా

By Staff

సెప్టెంబర్ నెలను మూవీగోర్స్ గా ట్రీట్ చేయవచ్చును. ఎందుకంటే సెప్టెంబర్ మూడోవారం నుండి హాలిడేస్ కాబట్టి ప్రతి ఒక్క దర్శకుడు ఈ సీసన్లో డబ్బును ఎలా కైవసం చేసుకోవాలని ఆలోచిస్తారు. సాంప్రదాయం ప్రకారం నవంబర్ నెల లో మంచి రోజు లేవని ప్రతి ఒక్క దర్శకుడు సెప్టెంబర్ లో సినిమాల విడుదలకు ఆరాటపడుతున్నారు. అందువలన దీపావళి వరకు అందరూ బిజీబిజీగా కనిపిస్తారు. ఈ సందర్బంగా సెప్టెంబర్ నెలలో తమ సత్తాను నిరూపించుకోవడానికి వరుసగా మన ముందుకు రాబోతున్నారు. లో బడ్జెట్ సినిమాతో బిగ్ హిట్ ను సాదించటానికి మొదటగా మన ముందుకు జోష్-సెప్టెంబర్ 3, ఈనాడు-సెప్టెంబర్ 16, బాణం-సెప్టెంబర్ 16, గణేష్-సెప్టెంబర్ 17, శంఖం-సెప్టెంబర్ 17, బెండు అప్పారావు-సెప్టెంబర్ మూడో వారం, జగన్మోహిని-సెప్టెంబర్ మూడోవారం, కుర్రాడు-సెప్టెంబర్ 28, విధేయుడు-సెప్టెంబర్ చివరన. దసరా సందర్బంగా ఏఏ దర్శకుడి టాలెంట్ ఎంతో నిరూపించుకోవడానికి ఇదే మంచి అవకాశం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X