పూరీ ఏక్ నిరంజన్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ అంతా?
ప్రభాస్,కంగనా రౌనత్ కాంబినేషన్ లో రూపొందిన ఏక్ నిరంజన్ చిత్రం ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నా కలెక్షన్స్ పరంగా బాగానే సంపాదిస్తోందని తెలుస్తోంది.మొదట వారంలోనే ఇరవై కోట్ల అరవై రెండు లక్షల యాభై ఎనిమిది వేల నాలుగు వందల డభ్బై ఐదు రూపాయలు వచ్చాయిట. ఆ విషయాన్ని ఆ చిత్ర నిర్మాతలు పేపర్ ప్రకటనుల్లో, పబ్లిసిటీలోనూ చెప్పుతున్నారు.అయితే ఈ చిత్రం కన్నా పూరీ బంపర్ ఆఫర్ బాగుందని బయిట వినపడుతోంది. అయితే పూరీ,ప్రభాస్ క్రేజీ కాంబినేషన్, అమ్మా లేదు...నాన్నా లేదు పాట వర్కవుట్ అవటం కలసి వచ్చే ఆ మాత్రం జనం అయినా వెళ్తున్నారనేది నిజం.మరో ప్రక్క ఏక్ నిరంజన్ చిత్రాన్ని పైరసీ చేస్తున్నారు సేవ్ చేయండటూ నిర్మాత ప్రకటనలు ఇస్తున్నారు.
More from Filmibeat
పూరీ ఏక్ నిరంజన్ కంగనా రనౌత్ కలెక్షన్స్ బంపర్ ఆఫర్ సాయిరామ్ శంకర్ ఇరవై కోట్లు ప్రభాస్ బుజ్జిగాడు పైరసీ puri jagannath kangana collections bumper offer sairam shankar prabhas bujjigadu


Click it and Unblock the Notifications











