For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News త్వరలో గురు-శుక్ర సంయోగం.. ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారం
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
పూరీ ఏక్ నిరంజన్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ అంతా?
Box Office
oi-Surya Prakash Josyula
By Srikanya
|
ప్రభాస్,కంగనా రౌనత్ కాంబినేషన్ లో రూపొందిన ఏక్ నిరంజన్ చిత్రం ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నా కలెక్షన్స్ పరంగా బాగానే సంపాదిస్తోందని తెలుస్తోంది.మొదట వారంలోనే ఇరవై కోట్ల అరవై రెండు లక్షల యాభై ఎనిమిది వేల నాలుగు వందల డభ్బై ఐదు రూపాయలు వచ్చాయిట. ఆ విషయాన్ని ఆ చిత్ర నిర్మాతలు పేపర్ ప్రకటనుల్లో, పబ్లిసిటీలోనూ చెప్పుతున్నారు.అయితే ఈ చిత్రం కన్నా పూరీ బంపర్ ఆఫర్ బాగుందని బయిట వినపడుతోంది. అయితే పూరీ,ప్రభాస్ క్రేజీ కాంబినేషన్, అమ్మా లేదు...నాన్నా లేదు పాట వర్కవుట్ అవటం కలసి వచ్చే ఆ మాత్రం జనం అయినా వెళ్తున్నారనేది నిజం.మరో ప్రక్క ఏక్ నిరంజన్ చిత్రాన్ని పైరసీ చేస్తున్నారు సేవ్ చేయండటూ నిర్మాత ప్రకటనలు ఇస్తున్నారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: పూరీ ఏక్ నిరంజన్ కంగనా రనౌత్ కలెక్షన్స్ బంపర్ ఆఫర్ సాయిరామ్ శంకర్ ఇరవై కోట్లు ప్రభాస్ బుజ్జిగాడు పైరసీ puri jagannath kangana collections bumper offer sairam shankar prabhas bujjigadu
Story first published: Sunday, November 8, 2009, 12:58 [IST]
Other articles published on Nov 8, 2009