twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    షాకింగ్ కలెక్షన్స్: 2 వారాల్లో రూ. 185 కోట్లు

    By Bojja Kumar
    |

    ముంబై: బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన 'ఏక్ థా టైగర్' చిత్రం దుమ్మురేపే కలెక్షన్లతో దూసుకెలుతోంది. తొలి 5 రోజుల్లోనే 100 కోట్లు కలెక్షన్లు సాధించిన ఈచిత్రం తొలివారం తన హవా కొనసాగించినప్పటికీ...రెండో వారంలో మాత్రం కలెక్షన్లు డ్రాప్ అయ్యాయి. రెండు వారాల్లో రూ. 200 కోట్లు వసూలు చేస్తుందని అనుకున్నప్పటికీ కొద్దిపాటి తేడాతో అంచనాలు మిస్సయి రూ. 185 కోట్లు మాత్రమే వసూలు చేసింది. అయితే 2 వీకెండ్లలోనూ ఇండియన్ బాక్సాఫీసు వద్ద టాప్ పొజిషన్లో కొనసాగింది.

    రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం అననంగా రెండు రోజులతో కలుపుకుని తొలి వీకెండ్‌లో రూ. 154.21 కోట్ల వసూళ్లు సాధించింది. అయితే మొదటి వారంలో పోల్చుకుంటే రెండో వారంలో మాత్రం ఒక్కసారిగా 80% బిజినెస్ డ్రాప్ అయింది.

    ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం మొత్తం 16 రోజుల్లో ఈచిత్ంర రూ. 185.5 కోట్ల వసూళ్లు సాధించింది. అయితే సినిమా కేవలం సల్మాన్ ఖాన్ స్టార్ ఇమేజ్ పైనే ఆడుతోంది. సినిమాలో చెప్పుకోదగ్గ విషయం ఏమీ లేదు. ఈ నేపథ్యంలో ఈ చిత్రం బిజినెస్ మరో వారంలో పూర్తిగా క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. తాజాగా అక్షయ్ కుమార్ నటించిన 'జోకర్' చిత్రం ఈ రోజు విడుదలవ్వడం కూడా ఈ చిత్రానికి గట్టి పోటీ అని చెప్పొచ్చు.

    English summary
    Bollywood movie Ek Tha Tiger (ETT) starring Salman Khan and Katrina Kaif in the leads, has done wonderful collection in the second weekend too and once again topped the Indian Box Office chart. The Kabir Khan directed film was expected to cross Rs 200 crore mark in the domestic business centres in 16 days, but it has failed to surpass this mark.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X