Fast X day 2 collections తొలి రోజే 1000 కోట్లు కొల్లగొట్టిన ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 10.. భారత్‌లో ఎన్ని కోట్లంటే

Fast X (Fast and Furious 10) చిత్రం భారీగా వసూళ్ల జైత్రయాత్రను ప్రపంచవ్యాప్తంగా ప్రారంభించింది. మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకొన్న ఈ చిత్రం తొలి రెండు రోజుల్లో కలెక్షన్లను భారీగా నమోదు చేసింది. విన్ డీజిల్, జాసన్ మోమో, జాన్ సెనా, బ్రై లార్సన్, చార్లీజ్ తెరాన్ తదితరులు నటించిన Fast X (Fast and /Furious 10) చిత్రం

Fast X (Fast and Furious 10) సినిమాను భారీ బడ్జెట్‌తో రూపొందించారు. ఈ సినిమాను మొత్తంగా 340 మిలియన్ డాలర్ల బడ్జెట్ అంటే.. భారతీయ కరెన్సీలో 2808 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ చిత్రానికి భారీ క్రేజ్ ఏర్పడటంతో ఇండియాలో 2200 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఇటీవల కాలంలో ఈ రేంజ్ స్క్రీన్లలో రిలీజైన హాలీవుడ్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.

 Fast X day 2 collections

Fast X (Fast and Furious 10) సినిమా తొలి రోజు గ్రాండ్‌గా వసూళ్లను రాబట్టింది. భారతీయ సినిమాల కంటే ఎక్కువగా ఈ చిత్రం కలెక్షన్లను నమోదు చేసింది. తొలి రోజు ఈ చిత్రం ఇంగ్లీష్ వెర్షన్ 5.85 కోట్ల రూపాయలు, హిందీ వెర్షన్ 5.6 కోట్ల రూపాయలు, తెలుగు వెర్షన్ 55 లక్షల రూపాయలు, తమిళ వెర్షన్ 50 లక్షల రూపాయలను వసూలు చేసింది. ఫస్ట్ డే మొత్తంగా 12.5 కోట్లు ఇండియాలో వసూలు చేసింది.

Fast X (Fast and Furious 10) చిత్రానికి సంబంధించి రెండో రోజు ఆక్యుపెన్సీ వివరాల్లోకి వెళితే.. 3డీ వెర్షన్ కంటే 2డీ వెర్షన్‌కు భారీ రెస్సాన్స్ వ్యక్తమైంది. ఈ సినిమాకు అన్ని భాషలు, వివిధ ఫార్మాట్లకు మోస్తారు స్పందన లభించింది. అన్ని ఫార్మాట్లలో ఈ సినిమాకు రెండో రోజు ఓవరాల్‌గా 30 శాతం ఆక్యుపెన్సీ దేశవ్యాప్తంగా కనిపించింది.

Fast X (Fast and Furious 10) మూవీ రెండో రోజు కూడా భారీగానే కలెక్షన్లను సాధించింది. ఈ చిత్రం తొలి రోజు తగినట్టుగానే రెండో రోజు కూడా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. రెండో రోజు ఈ చిత్రం మరో 12 కోట్ల రూపాయలను వసూలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండో రోజు ఆ రేంజ్‌లో వసూళ్లు సాధిస్తే.. 24 కోట్ల గ్రాస్ ఇండియాలో వసూలు చేసే ఛాన్స్ ఉంటుంది.

 Fast X day 2 collections

Fast X (Fast and Furious 10) ఓవర్సీస్‌లో భారీగా కలెక్షన్లను సాధిస్తున్నది. ఈ సినిమా తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రం తొలి వారాంతంలో అమెరికాలో 60 మిలియన్ డాలర్లు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఇక అమెరికా మినహాయించి ఇతర దేశాల్లో 230 మిలియన్ డాలర్లు అంటే సుమారు 2400 కోట్లు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X