ఈ వారం టాప్ ఫిల్మ్(ట్రేడ్ టాక్)

By Staff

Nachchavule
ఈ వారం పూరీ జగన్నాధ్ నేనింతే,ఉషాకిరణ్ మూవీస్ వారి నచ్చావులే,మరో చిన్న చిత్రం చెడుగుడు రిలీజ్ అయ్యాయి. రవితేజ,పూరీ కాంబినేషన్ లో గతంలో ఇడియట్,ఇట్లు శ్రావణి..సుబ్రమణ్యం,అమ్మా..నాన్న తమిళ అమ్మాయి వంటి సూపర్ హిట్స్ వచ్చి ఉండటంతో నేనింతే సినిమా పై సాధారణంగానే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే మంచి ఓపినింగ్స్ వచ్చాయి. అయితే కథ,కథనాలు సరిగా లేకపోవటంతో ఈ సినిమా ధియోటర్స్ వద్ద జనం పలచపడ్డారు. మరో ప్రక్క అల్లరి రవిబాబు దర్శకత్వంలో రూపొందిన నచ్చావులే సినిమా వెరైటీ పబ్లిసిటీతో వచ్చి మంచి మన్ననలు అందుకుంటోంది.

క్లైమాక్స్ చివర ఇవరి నిముషాలు మినహాయిస్తే..చాలా మందికి నచ్చుతోంది. దాంతో హౌస్ ఫుల్ తో నడుస్తున్న ఈ సినిమాకు మరిన్ని ధియోటర్స్ ఏడ్ అవనున్నాయని సమాచారం. అలాగే చెడుగుడు సినిమా ప్రేక్షకులతో చెడుగుడు ఆడుతోందని మొదటి రోజునే టాక్ రావటంతో అటువైపు జనం వెళ్ళటం లేదని తెలుస్తోంది. ఇక నిన్న నాగార్జున హీరోగా నటించిన కింగ్ అధ్బుతమైన ఓపినింగ్స్ తో రిలీజైంది. అయితే కథలో మలుపులు ఎక్కువ అవటం,లెంగ్త్ ఎక్కువ అవటం సహన పరీక్షగా మారిందని చెప్తున్నారు. అయితే కొంతలో కొంత కామిడీ ఈ చిత్రాన్ని కాపు కాసే అవకాశం ఉంది.లో బడ్జెట్ లో స్టార్స్ లేకుండా మంచి హిట్ సాధించటంతో నచ్చావులే గురించే బయిట హాట్ టాపిక్స్ నడుస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X