‘గబ్బర్ సింగ్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్(ఆల్ టైం రికార్డు)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'గబ్బర్ సింగ్' చిత్రం శుక్రవారంతో విజయవంతంగా వారం రోజులు పూర్తి చేసుకుంది. సినిమా సెకండ్ వారంలోకి ప్రవేశించినా....ప్రేక్షకుల ఫ్లో ఏమాత్రం తగ్గలేదు. కలెక్షన్ల వర్షం కురుస్తోంది. TOIలో వచ్చిన వివరాల ప్రకారం ఈ చిత్రం తొలివారం ప్రపంచ వ్యాప్తంగా రూ. 42.55 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. తెలుగు సినీ పరిశ్రమ చరిత్రలో ఇది ఆల్ టైం రికార్డు. ఒక్క ఏపీలోనే 28 కోట్లు వసూలు చేసింది.
ఏరియా వారిగా గ్రాస్ కలెక్షన్ల వివరాలు
నైజాం- 9.43 కోట్లు
సీడెడ్-5.90 కోట్లు
వైజాగ్-2.59 కోట్లు
ఈస్ట్ గోదావరి-2.32 కోట్లు
వెస్ట్ గోదావరి-2.19 కోట్లు
కృష్ణా-1.98 కోట్లు
గుంటూరు- 3.20 కోట్లు
నెల్లూరు-1.24 కోట్లు
టోటల్ ఏపి : 28,85,00,000 కోట్లు
కర్నాటక - 2.7 కోట్లు
ఇండియా వైడ్ - 2.00 కోట్లు
ఓవర్సీస్ - 9.00 కోట్లు
టోటల్ ఫస్ట్ కలెక్షన్స్: Rs. 42.55 కోట్లు
ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన శృతి హాసన్ నటించిగా.... మలైకా అరోరా, అభిమన్యు సింగ్, కోట శ్రీనివాసరావు, సుహాసిని, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అజయ్, నాగినీడు, రావు రమేష్, గిరి, ఫిష్ వెంకట్, ప్రభాస్ శ్రీను, అలీ, సత్యం రాజేష్, మాస్టర్ ఆకాష్, మాస్టర్ నాగన్, ప్రవీణ్, మర్ల శ్రీను, కాభీభట్ల ఇతర పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి ఫోటో గ్రఫీ : జైనన్ విన్సెంట్, సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఆర్ట్ : బ్రహ్మ కడలి, ఎడిటింగ్ : గౌతం రాజు, స్ర్కీన్ ప్లే : రమేష్ రెడ్డి, వేగేశ్న సతీష్, డాన్స్ : దినేష్, గణేష్, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ప్రొడక్షన్ కంట్రోలర్ : డి. బ్రహ్మానందం, సమర్పణ : శివబాబు బండ్ల, నిర్మాత : బండ్ల గణేష్, స్క్రీప్లే, మాటలు, దర్శకత్వం : హరీష్ శంకర్


Click it and Unblock the Notifications











