Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అక్కడ 108 కోట్లు: ‘గంగ’ క్లోజింగ్ కలెక్షన్ ఎంత?
హైదరాబాద్: రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ మూవీ ‘కాంచన-2' తెలుగులో ‘గంగ' పేరుతో విడుదలైన సంగతి తెలిసిందే. హారర్ అండ్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇక్కడ మంచి విజయం సాధించింది. ప్రధాన పాత్రధారులు రాఘవ లారెన్స్, తాప్సీ, నిత్యా మీనన్ పెర్ఫార్మెన్స్ సినిమాకు హైలెట్ అయింది.
ఈచిత్రం తెలుగు డబ్బింగ్ రైట్స్ రూ. 16.5 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. సినిమా టోటల్ రన్ లో రూ. 18.5 కోట్ల షేర్ సాధించినట్లు సినిమా ట్రేడ్ వర్గాల ద్వారా తెలుస్తోంది.
ఒక తమిళ వెర్షన్ ‘కాంచన-2’ వరల్డ్ వైడ్ రూ. 108 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ అనాలసిస్ట్ త్రినాథ్ తెలిపారు. ఈ చిత్రం కేవలం రూ. 17 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కడం గమనార్హం. తమిళంలో ఈ సంవత్సరం ఇదే పెద్ద హిట్ అని అంటున్నారు.
నైజాం:రూ. 5.80 కోట్లు
సీడెడ్: రూ. 3.60 కోట్లు
ఉత్తరాంధ్ర:రూ. 2.25 కోట్లు
గుంటూరు:రూ. 1.90 కోట్లు
కృష్ణ: రూ. 1.31 కోట్లు
ఈస్ట్ గోదావరి:రూ. 1.65 కోట్లు
వెస్ట్ గోదావరి:రూ. 1.40 కోట్లు
నెల్లూరు:రూ. 0.74 కోట్లు
టోటల్ ఏపీ-తెలంగాణ కలెక్షన్:రూ. 18.65 కోట్లు