»   » గౌతమీపుత్ర శాతకర్ణి: టాలీవుడ్ చరిత్రలో బాలయ్య నెం.1 రికార్డ్

గౌతమీపుత్ర శాతకర్ణి: టాలీవుడ్ చరిత్రలో బాలయ్య నెం.1 రికార్డ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన 'గౌతమీపుత్ర శాతకర్ణి' మూవీ ట్రైలర్ ఇటీవల గ్రాండ్ గా రిలీజైంది. అలా ట్రైలర్ రిలీజైన కొన్ని గంటల్లోనే ఊహించని రెస్పాన్స్ సొంతం చేసుకోవడంతో పాటు యూట్యూబ్ వ్యూస్ ప్రకారం ఇప్పటి వరకు ఉన్న అన్ని టాలీవుడ్ రికార్డులను బద్దలు కొట్టి నెం.1 స్థానంలో నిలిచింది.

గౌతమీపుత్ర శాతకర్ణి ట్రైలర్ రిలీజైన 5 గంటల్లోనే ఈ మూవీ 1 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. 24 గంటలు గడిచేలోపు 2.13 మిలియన్ వ్యూస్ సాధించింది. ఇప్పటి వరకు ఏ టాలీవుడ్ మూవీకి సంబంధించిన ట్రైలర్ ఈ రేంజిలో రికార్డ్స్ కొట్టలేదు.

ఎవరూ ఊహించలేదు

ఎవరూ ఊహించలేదు

గౌతమీపుత్ర శాతకర్ణి ట్రైలర్ చూసిన వారంతా బాహుబలి సినిమాకు ఏ మాత్రం తీసిపోకుండా ఉందిన అంటున్నారు. క్రిష్ దర్శకత్వంలో సినిమా ఈ రేంజిలో ఉంటుందని ఊహించలేదని, ట్రైలర్ చూసాక బాహుబలిని మించిపోయే అవకాశం ఉందని అంటున్నారు.

రామ్ చరణ్ ధృవ

రామ్ చరణ్ ధృవ

రామ్ చరణ్ ధృవ మూవీకి సంబంధించిన ట్రైలర్ ఇటీవల విడుదలై 24 గంటల్లో 2.05 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ రికార్డును ‘గౌతమీపుత్ర శాతకర్ణి' మూవీ ట్రైలర్ అవలీలగా అధిగమించింది.

చిరంజీవి 150

చిరంజీవి 150

ఇటీవల విడుదలైన మెగాస్టార్ 150వ చిత్రం ‘ఖైదీ నెం 150' మూవీకి కూడా ఇంత రెస్పాన్స్ రాలేదు. ఇది యూట్యూబ్ లో 24 గంటల్లో 1.68 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది.

ఇది నా ధర్మం అంటూ బాలయ్య

ఇది నా ధర్మం అంటూ బాలయ్య

తెలుగు వారిది ఓ బ్ర‌హ్మాండ్‌మైన‌ చ‌రిత్ర, తెలుగువాడి పౌరుషాన్ని గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి ప్రపంచానికి చాటిచెప్పార‌ని బాలయ్య ఇటీవల ట్రైలర్ రిలీజ్ సందర్భంగా వ్యాఖ్యానించారు. నంద‌మూరి వార‌సుడిగా ఈ క‌థ‌ను ప్రపంచానికి చాటి చెప్ప‌డం తన ధ‌ర్మంగా భావించానని, అందుకే ఈ సినిమా చేసానని బాల‌య్య తెలిపారు.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ఇంత దారుణంగానా? : బాలయ్యని అడ్డం పెట్టి చిరంజీవి పై వర్మ ఓ రేంజిలో సెటైర్స్, వెటకారాలు

ఇంత దారుణంగానా? : బాలయ్యని అడ్డం పెట్టి చిరంజీవి పై వర్మ ఓ రేంజిలో సెటైర్స్, వెటకారాలు

ఇంత దారుణంగానా? : బాలయ్యని అడ్డం పెట్టి చిరంజీవి పై వర్మ ఓ రేంజిలో సెటైర్స్, వెటకారాలు.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

English summary
The trailer of ‘Gautami Putra Satakarni’ turned out to be the trailer which has recorded fasted 2.13 million views within 24 hours of its release and this is the fastest in the Tollywood.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu