'ఎవరైనా ఎప్పుడైనా'కు హిట్ టాక్
మార్తాండ్ శంకర్ దర్శకత్వం వహించిన "ఎవరైనా ఎప్పుడైనా" చిత్రానికి మంచి స్పందన కనిపిస్తోంది. వరుణ్ సందేశ్ నటించిన ఈ సినిమా మరో పది ప్రింట్లను పెంచాలని నిర్మాత ఎవిఎం శరవణన్ నిర్ణయించారు. సీడెడ్, తూర్పు గోదావరి, గుంటూరు జిల్లాలకు ఈ ప్రింట్లు పంపిస్తారు. ఈ సినిమాపై వెబ్ సైట్లలో మంచి సమీక్షలు వచ్చాయి.
varun sandesh martand shankar vimala raman evaraina eppudaina saravanan giribabu వరుణ్ సందేశ్ గుంటూరు మార్తాండ్ శంకర్ ఎవరైనా ఎప్పుడైనా ఎవిఎం శరవణన్


Click it and Unblock the Notifications