Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఆ సినిమా "పరమవీర చక్ర" రేంజి ప్లాఫ్ (ట్రేడ్టాక్)
క్రిందటివారం విడుదలైన వారెవా, వాంటెడ్ చిత్రాలు రెండూ భాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని నమోదు చేసాయి. ఇక ఈ శుక్రవారం విడుదలైన జై బోలో తెలంగాణ చిత్రం కథ వీక్ అని అంటున్నా కలెక్షన్స్ మాత్రం టాప్ అన్న రీతిలో తెలంగాణా ప్రాంతాల్లో ఆడుతోంది. గద్దర్ పాట, తెలంగాణా ఉద్యమంలోని కీలక సన్నివేశాల చిత్రీకరణ, కేసీర్ రాసిన పాట జనాల్ని బాగా ఆకట్టుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇక గోపీచంద్ వాంటెడ్ చిత్రం భాక్స్ లు మొత్తం తిరిగి ఆఫీసుకు చేరుతున్నాయి. పరమవీర చక్ర రేంజిలో ప్లాప్ అని ట్రేడ్ లో వినపడుతోంది. అలాగే లాంగ్ గ్యాప్ తర్వత బ్రహ్మానందం కుమారుడు గౌతమ్ తన ద్వితీయ చిత్రం అంటూ 'వారెవా" అంటూ వచ్చాడు. అయితే చూసిన వారంతా టైటిల్ కి రివర్స్ లో కామెంట్ చేస్తున్నారు. ఇక గోపీచంద్ వాంటెడ్ కి అయితే ప్రేక్షకులు వాంటెడ్ అని అంతటా వినపడుతోంది. ఇక ఉన్నంతలో అలా మొదలైంది చిత్రం కలెక్షన్స్ మాత్రం బాగున్నాయి. మిరపకాయ ..బి,సి సెంటర్లలో బాగా వర్కవుట్ అవుతోంది.