'శౌర్యం' నిలబడింది!(ట్రేడ్ టాక్)

ధ్రిల్లర్ చిత్రాల క్రేజ్ ని క్యాష్ చేసుకోవాలనే నిర్మాతల ప్రయత్నంతో తెలుగులోకి డబ్బింగ్ అయింది. ఫ్రెండ్ కాలనీ చిత్రమయితే దర్శకుడి అవగాహనా లేమి, అనుభవ శూన్యం పెనవేసుకుని కనపడే డి గ్రేడ్ చిత్రం. అలాగే మల్లెపూవు,గుండె ఝల్లుమంది చిత్రాలు పూర్తి స్దాయి ఫ్లాఫ్ లుగా ముద్రవేయించుకుని. రక్ష సినిమా జన విజ్ఞాన వేదిక వారి పుణ్యమాని వార్తల్లో ఉంటూ కొద్దో గొప్పో కలెక్షన్స్ సంపాదించుకుంటోంది. వారి ఛాలెంజ్ లు ఈ చిత్ర పబ్లిసిటీకి బాగా ఉపయోగపడుతున్నాయి. ఇక ఇప్పటికీ అష్టాచెమ్మా చిత్రమే రేస్ లో ముందుండి భాక్సాఫీస్ వద్ద మొదట స్దానంలో ఉంది. నిన్న రిలీజయిన రెయిన్ బో చిత్రం డిజాస్టర్ టాక్ తెచ్చుకుంటే,చింతకాయిల రవి యావరేజ్ దగ్గర ఆగింది.


Click it and Unblock the Notifications











