»   »  టికెట్లు దొరకట్లేదు???

టికెట్లు దొరకట్లేదు???

Posted By:
Subscribe to Filmibeat Telugu
హ్యాపీడేస్ విడుదల అయి 8వారాలు అయింది. అయినా టికెట్లు దొరకడంలేదు. హైదరాబాద్ నగరంలో ఇప్పటికీ ఈ సినిమా 11 థియేటర్లలో ప్రదర్శింపబడుతోంది. నైజాం ఏరియాలో 40 థియేటర్లలో నడుస్తోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X