ఎన్టీఆర్ 'బృందావనం' కోసం విపరీతమైన పోటీ!?

By Srikanya

జూ ఎన్టీఆర్ హీరోగా వంశీ పైడిపల్లి రూపొందించిన బృందావనం చిత్రం వచ్చే నెల ఎనిమిదవ తేదీన రిలీజ్ డేట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ లోగా ఈ చిత్రం తమిళ రీమేక్ రైట్స్ కోసం చాలా మంది నిర్మాతలు ట్రై చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా విజయ్ ఈ చిత్రం రైట్స్ తీసుకోవాలని పట్టుదలతో ఉన్నట్లు చెప్తున్నారు. ఇద్దరు హీరోయిన్స్ తో రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఓ మాస్ హీరో చేయటం వారిని బాగా ఆకర్షిస్తోంది. మరో ప్రక్క బొమ్మరిల్లు చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేసి హిట్టు కొట్టిన ఎడిటర్ మోహన్ కూడా ఈ చిత్రం రైట్స్ ఎంక్వైరీ చేస్తున్నట్లు సమాచారం. అయితే దిల్ రాజు..సినిమా రిలీజయ్యాకే కమిట్ మెంట్ ఇస్తానని నిక్కిచ్చిగా చెప్పి అడ్వాన్స్ లు నిరాకరిస్తున్నట్లు చెప్తున్నారు. తమ సినిమా ఈ సంవత్సరంలో పెద్ద హిట్టు అవుతుందనే నమ్మకంతో ఉండటంతో మరి కాస్త ఎక్కువ రీమేక్ రైట్స్ పలుకుతాయని దిల్ రాజు నమ్ముతున్నారు. ఎన్టీఆర్ హీరోగా చేసిన ఈ చిత్రంలో కాజల్, సమంత హీరోయిన్స్ గా చేస్తున్నారు. ఆల్రెడీ మార్కెట్లో రిలీజైన ఆడియో మంచి విజయాన్ని సాధించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X