విదేశాల్లో 'మగధీర'కు డిమాండ్

By Staff

రామ్ చరణ్ తేజ-రాజమౌళిల చిత్రం "మగధీర"కు విదేశాల్లో మంచి డిమాండ్ కనిపిస్తోంది. అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్. శ్రీహరి ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. ఈ సిన్మా ఆడియో ఏప్రిల్ లో విడుదల కానుంది. మగధీర ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ప్రదర్శన హక్కులను టాలీ ఫిల్మ్ స్ చేజిక్కించుకుంది. సింగపూర్ లో ఈ సినిమా ప్రదర్శన హక్కులను ప్రగతి ఫిల్మ్స్ పొందింది. ఎంత మొత్తానికి వీరు ఈ హక్కులను కొనుక్కున్నారన్నది ట్రేడ్ సీక్రెట్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X