ఖంగు తినిపిస్తున్న కంగనా
తెలుగు సినిమా రంగంలోకి ఏక్ నిరంజన్ సినిమా ద్వారా తొలిసారిగా ప్రవేశించిన కంగానా రనౌత్ పారితోషికం కోటి రూపాయలట. ఇంత భారీ ఫీజు అనుష్క కూడా తీసుకోవడం లేదు. అనుష్క పుచ్చుకునేది 60 లక్షలేనట.
అన్నీ పుష్కలంగా ఉన్న అనుష్కకు తక్కువ ఫీజు ఇస్తున్న నిర్మాతలు కంగనాకు ఎందుకు ఎక్కువ ఇస్తున్నారన్న సందేహాన్ని టాలీవుడ్ పండితులు వ్యక్తం చేస్తున్నారు. కంగనా సోషల్ గా మూవ్ అవుతుంది కాబట్టి నటనకు కొంత, మరింకో దానికి ఇంకొంత ఇస్తున్నట్టు విశ్లేషించారు. అనుష్క అందుకు అంత తేలికగా ఒప్పకోదు కాబట్టి పారితోషికంలో వెనుకబడి పోయిందట.
kangana ranut anushka ek niranjan telugu movies socialising remuneration prabhas ఏక్ నిరంజన్ కంగానా రనౌత్ అనుష్క పారితోషికం


Click it and Unblock the Notifications