అల్లు అరవిందా మజాకా!!

తెలుగు, తమిళాల్లో పెద్ద హిట్టవటమే హిందీ "గజిని"కి ఓ క్రేజ్ తెచ్చాయని విశ్లేషకులు అంటున్నారు. అందులోనూ అమీర్ ఖాన్ 'లగాన్','ఫనా','తారె జమీన్ పర్','రంగదే బనంతి' అంటూ సినిమాకూ కలెక్షన్స్ రికార్డులు క్రియేట్ చేసి బ్రధ్ధలు కొడుతున్నారు. అదో ప్లస్ పాయిట్. ఇక ప్రూవుడ్ స్క్రిప్టు, మళ్ళీ అక్కడా మురగదాసే దర్శకత్వం వహించటం మరోప్లస్. మరోవైపు అక్టోబర్లో హిందీ "గజిని"ని విడుదల చేయగలమని చిత్ర దర్శకుడు మురగదాస్ ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, ఇక ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతంతో మంచి మెలోడి పాటలను అందించనున్నట్లు సమాచారం. యేదైమైనా రికార్డు స్థాయిలో బాలీవుడ్ వెశ్ళి బిజెనెస్ చేయటం విన్నవాళ్ళు అల్లూరవిందా మజాకా అంటున్నారు.


Click it and Unblock the Notifications











