Don't Miss!
- News
నేటి నుండే రేవంత్ రెడ్డి పాదయాత్ర: సమ్మక్క సారలమ్మల ఆశీర్వాదంతో.. షెడ్యూల్ ఇలా!!
- Lifestyle
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ పనులు చేసిన తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి
- Sports
SA20 : అదరగొట్టిన ఆర్సీబీ కెప్టెన్.. సన్‌రైజర్స్ చిత్తు!
- Finance
DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కరువు భత్యాన్ని పెంపు.. ఎంతంటే..?
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Hit 2 day 2 collection అడివి శేష్ మూవీకి రెండో రోజు భారీ కలెక్షన్లు.. నాని ఖజానాలో ఎంత చేరిందంటే?
యువ దర్శకుడు శైలేష్ కొలను, యువ హీరో అడివి శేష్ కాంబినేషన్‌లో నేచురల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరించిన చిత్రం హిట్ 2. హిట్ సినిమా భారీ విజయం తర్వాత ఆ ఫ్రాంచైజీలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబడుతున్నది. తొలి రోజు సూపర్ కలెక్షన్లను రాబట్టిన ఈ చిత్రం రెండో రోజు కూడా అదే జోరును కొనసాగించింది. ఈ సినిమా రెండో రోజు కలెక్షన్ల అంచనా విషయానికి వస్తే..

తొలి రోజు 11 కోట్లకుపైగానే..
భారీ
అంచనాలతో
ప్రేక్షకుల
ముందుకు
వచ్చిన
హిట్
2
చిత్రం
ప్రపంచవ్యాప్తంగా
భారీ
వసూళ్లను
రాబట్టింది.
తొలి
రోజు
తెలుగు
రాష్ట్రాల్లో
4
కోట్ల
షేర్,
మిగితా
రాష్ట్రాల్లో
2.4
కోట్ల
షేర్‌తో
ఇండియాలో
6.4
కోట్ల
షేర్
రాబట్టింది.
తొలి
రోజే
ఈ
సినిమా
బ్రేక్
ఈవెన్
లక్ష్యంలో
42.6
శాతం
మేర
రికవరీ
సాధించింది.

అమెరికాలో కలెక్షన్ల జోరు
ఇక అమెరికాలో హిట్ 2 ప్రీమియర్ షోల నుంచే ధమాకా చూపించింది. ప్రీమియర్ల ద్వారా 240379 డాలర్లు, శుక్రవారం 229017 డాలర్లు, శనివారం కడపటి వార్తలు అందేసరికి 70 వేల డాలర్లు వసూలు చేసింది. ఈ సినిమా గత రెండు రోజుల్లో 537894 డాలర్లు అంటే.. 4.37 కోట్లు సాధించింది. దాంతో తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 11 కోట్లకుపైగా కలెక్షన్లను సాధించింది.

హిట్ 2 డే 2 ఆక్యుపెన్సీ
ఇక
తెలుగు
రాష్ట్రాల్లో
హిట్
2
మూవీ
రెండో
రోజున
కూడా
భారీ
అక్యుపెన్సీ
నమోదు
చేసింది.
హిట్
హైదరాబాద్‌లో
50
శాతం
అక్యుపెన్సీ,
చెన్నైలో
35
శాతం,
వరంగల్‌లో
38
శాతం,
వైజాగ్‌లో
46
శాతం,
నిజమాబాద్‌లో
20
శాతం,
ఢిల్లీలో
34
శాతం,
కాకినాడలో
54
శాతం
ఆక్యుపెన్సీ
నమోదైంది.

తెలుగు రాష్ట్రాల్లో రెండో రోజు
ఇక
తెలుగు
రాష్ట్రాల్లో
రెండో
రోజు
భారీ
వసూళ్లను
నమోదు
చేసే
అవకాశం
ఉందని
ట్రేడ్
వర్గాలు
వెల్లడించాయి.
రెండో
రోజు
2
కోట్ల
మేర
కలెక్షన్లను
సాధించవచ్చు.
అమెరికాలో
1
కోటి
రూపాయాలు
వసూలు
చేసే
అవకాశాలు
ఉన్నాయి.
దాంతో
ఈ
సినిమా
రెండో
రోజు
7
కోట్ల
మేరకు
వసూళ్లు
సాధించవచ్చని
ట్రేడ్
వర్గాలు
వెల్లడించాయి.

హిట్ 2 లాభాల్లోకి రావాలంటే?
హిట్
2
సినిమా
బ్రేక్
ఈవెన్
విషయానికి
వస్తే..
ఈ
చిత్రం
బాక్సాఫీస్
వద్ద
15
కోట్లు
వసూలు
చేయాల్సి
ఉంది.
ఈ
సినిమా
ప్రీ
రిలీజ్
బిజినెస్
15
కోట్ల
మేర
జరిగింది.
తొలి
రోజు
11
కోట్లు
రాబట్టింది.,
రెండో
రోజు
7
కోట్ల
(అంచనా)
మేర
సాధించే
అవకాశం
ఉంది.
ఒకవేళ
18
కోట్ల
రూపాయలు
గ్రాస్
సాధిస్తే..
ఈ
వారాంతంలో
ఈ
సినిమా
లాభాల్లోకి
ప్రవేశిస్తుందని
ట్రేడ్
వర్గాలు
అభిప్రాయపడ్డాయి.