HIT 7 days Collections: ప్రపంచవ్యాప్తంగా ఎంత రాబట్టిందంటే.. ఇంతకు హిట్టా; ఫట్టా?

నాని నిర్మాణంలో రూపొందిన HIT మూవీ విజయవంతంగా వారం రోజులు పూర్తిచేసుకుంది. తొలి షోతోనే సక్సెస్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఈ 7 రోజుల పాటు ఎక్కడా తగ్గలేదు. వర్కింగ్ డేస్ అయినప్పటికీ డీసెంట్ కలెక్షన్స్ రాబడుతూ దూసుకుపోయింది. మరి ఈ 7 రోజుల్లో HIT వసూళ్లు ఎలా ఉన్నాయో చూద్దామా..

7వ రోజు HIT

7వ రోజు HIT

సస్పెన్స్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చిన HIT మూవీ విడుదలైన అన్ని సెంటర్లలో సక్సెస్‌ఫుల్ రన్ కొనసాగిస్తోంది. 7 రోజుకు గాను రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 17 లక్షలు వసూలు చేసిన ఈ మూవీ.. ప్రపంచవ్యాప్తంగా చూస్తే 19 లక్షలు రాబట్టింది.

 7వ రోజు ఏరియా వైజ్ రిపోర్ట్

7వ రోజు ఏరియా వైజ్ రిపోర్ట్

నైజాం 8 లక్షలు
సీడెడ్ 1 లక్ష
ఉత్తరాంధ్ర 1.6 లక్షలు
ఈస్ట్ గోదావరి 1.2 లక్షలు
వెస్ట్ గోదావరి 1 లక్ష
గుంటూరు 1.3 లక్షలు
కృష్ణా 2 లక్షలు
నెల్లూరు 0.7 లక్షలు
మొత్తంగా చూస్తే 17 లక్షలు వసూలు చేసింది HIT.

మొత్తంగా ఈ 7 రోజుల్లో HIT

మొత్తంగా ఈ 7 రోజుల్లో HIT

ఫిబ్రవరి 28న విడుదలైన ఈ మూవీ మొదటి వారం పూర్తిచేసుకొని రెండో వారంలోకి అడుగు పెట్టింది. అయితే ఈ మొదటివారంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 4.70 కోట్లు రాబట్టిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా చూస్తే 5.89 కోట్లకు పైగా వసూలు చేసి HIT అనిపించుకుంది.

7 రోజుల్లో ఏరియావైజ్..

7 రోజుల్లో ఏరియావైజ్..

నైజాం 2.62 కోట్లు
సీడెడ్ 40 లక్షలు
ఉత్తరాంధ్ర 49 లక్షలు
ఈస్ట్ గోదావరి 24 లక్షలు
వెస్ట్ గోదావరి 21 లక్ష
గుంటూరు 32 లక్షలు
కృష్ణా 28 లక్షలు
నెల్లూరు 14 లక్షలు
మొత్తంగా చూస్తే 4.70 కోట్లు వసూలు చేసింది HIT.

ఓవర్సీస్‌, రెస్ట్ ఆఫ్ ఇండియా

ఓవర్సీస్‌, రెస్ట్ ఆఫ్ ఇండియా

ఇకపోతే ఓవర్సీస్‌లో 97 లక్షలు రాబట్టిన ఈ మూవీ.. కేరళ, రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి మరో 22 లక్షలు వసూలు చేసింది. మొత్తంగా చూస్తే వరల్డ్ వైడ్‌గా 5.89 కోట్ల నెట్, 10.45 గ్రాస్ వసూళ్లు నమోదయ్యాయి.

 HIT ప్రీ రిలీజ్ బిజినెస్.. క్లీన్ హిట్

HIT ప్రీ రిలీజ్ బిజినెస్.. క్లీన్ హిట్

ఇక HIT ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే 4.40 కోట్ల రూపాయలకు ఈ సినిమా హక్కులు అమ్ముడయ్యాయి. 5 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన HIT మూవీ క్లీన్ హిట్ అనిపించుకుంటూ 89 లక్షలు ప్లస్‌లో ఉంది.

Recommended Video

'HIT' Movie Actor Maganti Srinath Exclusive Interview | Filmibeat Telugu
 HIT మూవీ

HIT మూవీ

వాల్‌పోస్ట‌ర్ సినిమా బ్యాన‌ర్‌పై HIT మూవీ రూపొందింది. ఈ సినిమాకి శైలేశ్ అనే నూతన దర్శకుడు దర్శకత్వం వహించాడు. చిత్రంలో విశ్వక్ సేన్ హీరోగా నటించగా, ఆయన సరసన రుహాని శర్మ హీరోయిన్‌గా నటించింది. నానితో పాటు ఈ చిత్రానికి మరో నిర్మాతగా ప్రశాంతి వ్యవహరించింది. నిర్మాతగా కూడా సక్సెస్ కావాలనే పట్టుదలతో ఉన్న నాని ఈ సినిమాపై స్పెషల్ కేర్ తీసుకున్నారు నాని.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X