Just In
- 8 min ago
నా భర్తతో అవన్నీ చర్చిస్తా.. రొమాన్స్ గురించి ప్రత్యేకంగా: పర్సనల్ సీక్రెట్ లీక్ చేసిన దీపిక పదుకొనే
- 36 min ago
భారత క్రికెటర్‌తో కలిసి రచ్చ చేసిన అభిజీత్: గుడ్ న్యూస్ రాబోతుందంటూ బిగ్ బాస్ విన్నర్ పోస్ట్
- 1 hr ago
షాక్ ఇస్తున్న KGF 2 తెలుగు రైట్స్.. 5కోట్ల నుంచి 50కోట్లు దాటేసింది.. ఇప్పుడు ఎంత చెబుతున్నారంటే?
- 1 hr ago
టాలీవుడ్లోకి హీరోగా యశ్వంత్ మాస్టర్: బడా నిర్మాత మాస్టర్ ప్లాన్.. లక్కీ ఛాన్స్ కొట్టేశాడుగా!
Don't Miss!
- News
పెరుగుతున్న కరోనా కొత్త స్ట్రెయిన్ లు ; దేనికీ లొంగని వైరస్ గా మారే ఛాన్స్ .. పెను ముప్పుపై నిపుణుల వార్నింగ
- Lifestyle
Subhas Chandra Bose Jayanti 2021 : భారతదేశ శక్తిని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత నేతాజీదే...
- Sports
ఇంగ్లండ్ టీమ్ వస్తోంది.. జాగ్రత్త మరి! టీమిండియాకు పీటర్సన్ వార్నింగ్!
- Finance
ఎట్టకేలకు కనిపించిన అలీబాబా అధినేత జాక్ మా
- Automobiles
అద్భుతంగా ఉన్న కొత్త టాటా ఆల్ట్రోజ్ ఐ-టర్బో పెట్రోల్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ వీడియో.. చూసారా!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
2020లో భారీ స్థాయిలో నష్టపోయిన హాలీవుడ్.. ఏకంగా 70శాతం పతనం!
సినిమా ప్రపంచంలో ఎక్కువగా డామినేట్ చేసే హాలీవుడ్ స్థాయి ఈ ఏడాది దారుణంగా పడిపోయింది. కరోనా కారణంగా చరిత్రలోనే ఎప్పుడు లేని విధంగా లక్షల కోట్ల నష్టాలను చూడాల్సి వచ్చింది. ప్రతి ఏడాది 35కి పైగా బిలియన్స్ డాలర్ల కలెక్షన్స్ తో బాక్సాఫీస్ స్టామినాను పెంచుకుంటున్న హాలీవుడ్ ఈ సారి వాటితో ఫాలొస్తే తీవ్రంగా నష్టాలను ఎడిర్కోవాల్సి వచ్చింది.
2019లో విడుదలైన ఇంగ్లీష్ సినిమాలన్ని 42 బిలియన్ డాలర్లతో కలెక్షన్స్ తో ఒక్కసారిగా ఆ ఇండస్ట్రీ స్థాయిని పెంచాయి. మన కరెన్సీలో దాదాపు రూ.3 లక్షలకోట్లతో సమానం. అయితే ఈ సారి ఆ వసూళ్లతో పోల్చుకుంటే మాత్రం దాదాపు 70 శాతం బిజినెస్ కు దెబ్బ పడింది. హాలీవుడ్ సినిమాలు ఆగిపోవడం వలన కొన్ని లక్షల మంది ఉపాధి కొల్పయారు కూడా. చరిత్రలో హాలీవుడ్ ఇండస్ట్రీకి ఇది కోలుకోలేని దెబ్బ అనే చెప్పాలి.

ఒక్క అమెరికాలోనే దాదాపు 11.32 బిలియన్ డాలర్ల నష్టం. అంటే రూ.84వేల కోట్లు వచ్చేవి. 2020లో విడుదలైన కొన్ని సినిమాల కలెక్షన్స్ విషయంలోకి వస్తే.. ఆ వసూళ్లు 2.3 బిలియన్ డాలర్స్ మాత్రమే. మన కరెన్సీ లో సుమారు రూ. 18వేలకోట్లకి పడి పోయిందనే చెప్పాలి. చివరగా 1980లో వచ్చిన కలెక్షన్స్ కంటే ఇది చాలా తక్కువనే కామెంట్స్ వస్తున్నాయి. ఈ సారి విడుదల కావాల్సిన జేమ్స్ బాండ్ సినిమాతో పాటు మరికోన్ని హాలీవుడ్ సినిమాలు ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9, ది క్వైట్ ప్లేస్2, పీటర్ ర్యాబిట్2, గాడ్జిల్లా వర్సస్ కాంగ్ వంటి సినిమాలు వచ్చే ఏడాదికి షిఫ్ట్ అయ్యాయి.