షాక్ ఇస్తున్న KGF 2 తెలుగు రైట్స్.. 5కోట్ల నుంచి 50కోట్లు దాటేసింది.. ఇప్పుడు ఎంత చెబుతున్నారంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో డబ్బింగ్ సినిమాలకు ఉండే వాల్యూ గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. రోజురోజుకు పరభాషా సినిమాల మార్కెట్ వాల్యూ ఎంతగానో పెరుగుతోంది. ఇక పాన్ ఇండియా అంటే చాలు బాక్సాఫీస్ వద్ద లోకల్ సినిమాల కంటే హై రేంజ్ లో వసూళ్లను అందుకుంటున్నాయి. ఇక నెక్స్ట్ అందరిచూపు KGF 2 పైనే ఉంది. ఆ సినిమాను తెలుగులో ఎవరు రిలీజ్ చేస్తారో గాని ఊహలకు అందని ధరకు రిలీజ్ రైట్స్ ను దక్కించుకోవాల్సిందే..

Recommended Video

KGF Chapter 2 Demand In Tollywood | Filmibeat Telugu
KGF 1కు వచ్చిన లాభాలు ఎంతంటే..

KGF 1కు వచ్చిన లాభాలు ఎంతంటే..

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన KGF చాప్టర్ 1 ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. యష్ నటించిన ఈ సినిమాపై మొదట్లో పెద్దగా అంచనాలు లేవు. ఇక తెలుగులో నెగిటివ్ రివ్యూలు వచ్చినా కలెక్షన్స్ తక్కువేమి రాలేదు. వారాహి చలన చిత్రం నిర్మాతలు తెలుగు హక్కులను 5కోట్లకు అందుకొని 12కోట్లకుపై లాభాలను అందుకున్నారు.

తెలుగులో భారీ క్రేజ్

తెలుగులో భారీ క్రేజ్

బాక్సాఫీస్ వద్ద KGF చాప్టర్ 1 మొత్తానికి బాగానే క్లిక్కయ్యింది. అయితే ఆ తరువాత సినిమా అమెజాన్ ప్రైమ్ లో భారీ స్థాయిలో క్రేజ్ ను అందునుంది. అత్యదిక వ్యూవ్స్ అందుకున్న టాప్ సినిమాల్లో KGF చాప్టర్ 1 నిలవడంతో ఇప్పుడు ఆ ప్రభావం చాప్టర్ 2 మార్కెట్ కు కలిసొచ్చింది. పైగా ఇటీవల విడుదలైన టీజర్ కు అత్యదిక వ్యూవ్స్ రాగా అందులో తెలుగు తెలుగు ఆడియెన్స్ నుంచి కూడా భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది.

ఆ ఒక్క ఏరియా హక్కులు..5కోట్లు

ఆ ఒక్క ఏరియా హక్కులు..5కోట్లు

ఇక KGF చాప్టర్ 2 మార్కెట్ కూడా ఊహాలకందని రేంజ్ కు వెళ్లేలా ఉంది. అప్పట్లో చాప్టర్ 1 కు మొత్తం 5కోట్ల ధర పలుకగా ఇప్పుడు కేవలం గుంటూరు ఏరియా హక్కుల కోసం 5కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారు. నిర్మాతలు బిజినెస్ విషయంలో ఏ మాత్రం తగ్గడం లేదని తెలుస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న నిర్మాతలు బిజినెస్ డీల్స్ ను కూడా వీలైనంత త్వరగా ఫినిష్ చేయాలని అనుకుంటున్నారు.

 KGF టోటల్ రైట్స్..

KGF టోటల్ రైట్స్..

ఇక మొత్తం తెలుగు రైట్స్ విషయానికి వస్తే మొదట 50కోట్లని టాక్ వచ్చింది. కానీ ఇప్పుడు ఆ ధర 60కోట్లు దాటినట్లు తెలుస్తోంది. 2పాయింట్ O సినిమాకు 70కోట్ల వరకు బిజినెస్ చేయగా ఆ సినిమా తరువాత KGF 2కు ఆ స్థాయిలో మార్కెట్ ఏర్పడుతోంది. మరి సినిమా ఏ స్థాయిలో లాభాలను అందిస్తుందో చూడాలి. వీలైనంత త్వరగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసి సినిమా రిలీజ్ డేర్ ను ఎనౌన్స్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుంటోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X