Indian 2 Day 4 Collections: బాక్సాఫీస్ వద్ద ఇండియన్ 2 భారీ బోల్తా.. కమల్ కెరీర్‌లో అత్యంత డిజాస్టర్‌గా!

విశ్వ నాయకుడు కమల్ హాసన్, సెన్సేషనల్ డైరెక్టర్ కమల్ హాసన్ కాంబినేషన్‌లో వచ్చిన ఇండియన్ 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫలితాన్ని అందుకొంటున్నది. 2024 సంవత్సరంలో అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా ఈ సినిమా కాబోతున్నదనే విషయాన్ని ట్రేడ్ వర్గాలు ధృవీకరించాయి. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ రూపొందించిన ఈ సినిమా గత 4 రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

ఇండియన్ 2 సినిమాను 300 కోట్ల రూపాయలతో నిర్మించారు. 28 ఏళ్ల తర్వాత ఇండియన్‌కు సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమాపై అంచనాలు ఉండటంతో దేశవ్యాప్తంగా 1600 స్క్రీన్లలో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. కనీసం 600 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబడుతున్నది.

Indian 2 Day 4 Collections

ఇండియన్ సినిమా గత 3 రోజుల్లో భారీగానే వసూళ్లు సాధించింది. ఈ సినిమా తమిళనాడులో 37 కోట్ల రూపాయలు, ఆంధ్రా, నైజాంలో 20 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 7.5 కోట్ల రూపాయలు, కేరళలో 4 కోట్ల రూపాయలు, మిగితా రాష్ట్రాల్లో 5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక ఓవర్సీస్‌లో 5.5 మిలియన్ డాలర్లు అంటే 45 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 117 కోట్ల రూపాయలు రాబట్టింది.

ఇక 4వ రోజు సోమవారం స్టడీగా నిలబడుతుందని భావించిన ట్రేడ్ వర్గాలకు ఈ సినిమా భారీ షాక్ ఇచ్చింది. దాదాపు ఈ సినిమా దారుణంగా కలెక్షన్లు పడిపోయాయి. ఈ సినిమా 4వ రోజు కేవలం 3 కోట్ల నుంచి 4 కోట్ల రూపాయలు ఇండియాలో రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దాంతో ఈ సినిమా ఇండియాలో 74 కోట్ల రూపాయల నికరంగా.. వసూలు చేసింది.

ఇక ఇండియన్ 2 సినిమా 600 కోట్ల గ్రాస్ వసూళ్ల బ్రేక్ ఈవెన్‌తో బాక్సాఫీస్ జర్నీ మొదలుపెట్టిన ఈ సినిమా దారుణంగా బోల్తా పడింది. దాదాపు ఈ సినిమా కనీసం 200 కోట్ల రూపాయల నష్టంతో ముగిసే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

More from Filmibeat

Read more about: indian 2 prabhas rrr
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X