Indian 2 day 1 Collections: కమల్ మూవీకి దిమ్మతిరిగే అడ్వాన్స్ బుకింగ్.. తొలిరోజు ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?

విశ్వ నటుడు కమల్ హాసన్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ఇండియన్ 2. సిద్దార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్‌జే సూర్య తదితరులు నటించిన ఈ సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు రంగం సిద్దమైంది. ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్‌కు అనూహ్యమైన స్పందన లభించింది. ఈ మూవీకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్, తొలి రోజు కలెక్షన్ల అంచనా విషయానికి వస్తే..

28 ఏళ్ల తర్వాత వస్తున్న భారతీయుడు సినిమా సీక్వెల్‌పై ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ ఆడియెన్స్ అత్యంత ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. ఈ సినిమాకు బుక్ మై షోలో సెన్సేషనల్‌గా అడ్వాన్స్ బుకింగ్ నమోదైంది. ఈ సినిమా 4 లక్షల టికెట్లు అమ్ముడుపోయాయి.

Indian 2 movie day 1 Box Office Prediction Kamal Haasan movie Advance booking got Sensatonal Start

ఇండియన్ 2, హిందుస్తాన్ 2 సినిమాకు ఉత్తర భారతంలో భారీ వసూళ్లు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా అక్షయ్ కుమార్ మూవీ సర్ఫీరా మూవీ కంటే భారీగా రెస్పాన్స్ మూటగట్టుకొన్నది.

తెలుగు వెర్షన్ భారతీయుడు 2 సినిమాకు ఆరంభంలో కాస్త లేటుగానే అడ్వాన్స్ బుకింగ్ నమోదు అయింది. కానీ గత రెండు రోజులుగా అడ్వాన్స్ బుకింగ్ ఊపందుకోవడంతో మూవీపై బజ్ క్రియేట్ అయింది. దాంతో ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచేలా చేసింది.

Indian 2 movie day 1 Box Office Prediction Kamal Haasan movie Advance booking got Sensatonal Start

ఇండియన్ 2 సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ రికార్డు కలెక్షన్లు సాధించాయి. దాదాపు 25 కోట్ల రూపాయల వసూళ్లు నమోదు అయ్యాయి. ఇక ఈ సినిమాకు తమిళంలో, ఓవర్సీస్‌లో భారీ కలెక్షన్లు నమోదు అయ్యాయి. మొదటి రోజు సుమారుగా 60 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉంది.

More from Filmibeat

Read more about: indian 2 kamal haasan shankar
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X