నయనతార కోటి దాటిందా?

ఇలియానా ఇటీవల ఒక తెలుగు సినిమా కోసం కోటి రూపాయల పారితోషికం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఆ సినిమా ఫ్లాప్ కావడం, ఆ తర్వాతి ఆమె సినిమాలు బాగా ఆడకపోవడంతో హవా తగ్గింది. అయితే "జల్సా" సినిమా మాత్రం ఓ మోస్తరుగా ఆడింది. అయినా ఆ క్రెడిట్ అంతా పవన్ కు వెళ్ళింది కానీ పది శాతమైనా ఇలియానాకు రాలేదు. ఇలియానా కంటే ఎక్కువ సున్నిత అందాలు నయనతార వద్ద లేకపోయినా అదృష్టం ఆమె వెంట పడుతున్నట్టు కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











