జగపతి బాబు ఫీజు ఒకటిన్నర కోట్లా?

జగపతిబాబు హీరోగా నటించిన "స్వాగతం" సినిమా అనుకున్నంతగా ఆడలేదు. అయినా క్యారక్టర్ ఆర్టిస్టుగా ఆయనకున్న డిమాండ్ చెప్పుకోదగినది. జగపతిబాబు హీరోగా కోటిన్నర, గెస్ట్ ఆర్టిస్టుగా 50 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











