పవన్ కళ్యాణ్ "జల్సా" పై కనకవర్షం

By Staff

Pavan Kalyan , Ileana in Jalsa
చాలా కాలం తర్వాత, అభిమానుల కళ్ళు కాయలు కాసిన తర్వాత విడుదల కానున్న పవన్ కళ్యాణ్ సినిమా "జల్సా" మీద భారీ అంచనాలు ఉండడం సహజమే. ఈ సినిమా ఆడియో నేడు విడుదలవుతోంది. ఆడియో ఫంక్షన్ పాస్ ల కోసం జర్నలిస్టులే కాక సినిమా వాళ్ళు కూడా విశ్వ ప్రయత్నం చేయడం కన్పించింది.

ఈ సినిమా మార్చి 28న ఇండీయాలోను ఇతర దేశాల్లోనూ విడుదల కానుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ డబ్బు విరజిమ్మి ఈ సినిమా తీశారు. త్రివిక్రం శ్రీనివాస్ కథ, దర్శకత్వం సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్స్. సినిమాలో పవన్ టేస్ట్ కు తగిన 9 పాటలు ఉండడం మరో ప్లస్. ఈ సినిమా "ఖుషీ"ని మించిపోతుందని అంచనా వేసుకున్న బయ్యర్లు అల్లు అరవింద్ పై ఇప్పటికే కొంత కనక వర్షం కురిపించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X