'జల్సా' స్కీన్ ప్లే లోపంతో సెకండాఫ్ దెబ్బ

కొత్త తరహా సినిమాగా పేరు తెచ్చుకున్న 'గమ్యం' హైదరాబాద్,వైజాగ్ వంటి సెంటర్ల లలో ఓ మోస్తరు కలక్షన్లు ఉన్నా జల్సా హోరులో కనపడటం లేదు.ఇక బుధవారం రిలీజయిన రొమాంటిక్ కామిడీ 'జల్సా' స్కీన్ ప్లే లోపంతో సెకండాఫ్ దెబ్బ తింది.ఓపినింగ్స్ రికార్డు స్దాయిలో ఉన్నా పవన్ కెరిర్ కి పెద్దగా కలిసి వచ్చేటట్లు కనపటం లేదు.ఈ సినిమా ఒరిజనల్ స్టామినా తేలాలంటే ఓ వారం ఆగాల్సిందే.వీటిన్నింటికి అతీతంగా రవితేజ 'కృష్ణ ' ఫరనాలేదనిపించే కలెక్షన్ లతో ఇంకా థియోటర్లలో కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications











