వెయ్యి థియేటర్లలో పవన్ "జల్సా"

By Staff

Pavan Kalyan
పవన్ కళ్యాణ్ "జల్సా" సినిమా మొత్తమ్మీద వియ్యి థియేటర్లలో మార్చి 28న విడుదల కానుంది. హైదరాబాద్ లో ఈ సినిమా రికార్డు స్ధాయిలో 55 థియేటర్లలో విడుదల అవుతోంది.

కొత్త సంవత్సరంలో రవితేజ-వివి వినాయక్ ల సినిమా "కృష్ణ" మినహా ఇంకా మరో సినిమా హిట్ కాని నేపధ్యంలో పవన్ "జల్సా" విడుదల కానుంది. పవన్ "జల్సా" పాటలు ఊరూ వాడా మార్మోగుతున్నాయి. ఆడియీ హక్కులు పొందిన కంపెనీ మీద కనక వర్షం కురుస్తోంది. పవన్ కళ్యాణ్ ను పరిచయం చేస్తూ హీరో మహేష్ బాబు ఇచ్చిన వాయిస్ ఓవర్ ఒక మంచి శుభపరిణామం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X