Don't Miss!
- News డీజీ ఆంజనేయులు, సీపీ కాంతిరాణా టాటాపై ఈసీ బదిలీ వేటు: కీలక ఆదేశాలు
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
కొనుక్కున్నోళ్ళ నెత్తిన చెంగే
హైదరాబాద్ :వెంకటేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్, రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా అంబికా కృష్ణ సమర్పణలో ఇ.సత్తిబాబు దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా అంబికా రాజా నిర్మించిన చిత్రం జంప్ జిలాని . ఇషాచావ్లా, స్వాతి దీక్షిత్ హీరోయిన్స్. ఈ చిత్రం మొన్న శుక్రవారం విడుదలైంది. దీని యుఎస్ కలెక్షన్స్ చూసిన వారు షాకైపోతున్నారు. అందిన సమాచారం ప్రకారం అక్కడ 15 లక్షలకు ఈ చిత్రం రైట్స్ ని తీసుకున్నారు, మిగతా ఖర్చులన్నీ 10 లక్షలు అయ్యాయి. మొత్తం 25 లక్షలు ఈ చిత్రానికి ఖర్చుపెడితే...అక్కడ ఈ చిత్రం కేవలం లక్ష రూపాయల మాత్రమే వసూలు చేసింది. అల్లరి నరేష్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రం తమిళ చిత్రం కలగలప్పు కు రీమేక్.
ఈ వీకెండ్ యుఎస్ భాక్సాఫీస్ కలెక్షన్స్ ... :
శుక్రవారం 13, జూన్: $1,239
శనివారం 14,జూన్ : $1,590
శనివారం 15, జూన్: $908
మొత్తం గ్రాస్: $3,737 ...19 స్క్రీన్స్ కి
నెట్ షేర్ (at 45%): $1,681 (లక్ష కన్నా తక్కువ)
చిత్రం
కథేమిటిటంటే....
నిడదవోలు
లో
తమ
తాతల
నుంచి
వస్తున్న
హోటల్
బిజినెస్
లో
నష్టబోయి
అప్పులుపాలై
ఉంటాడు
సత్తిబాబు(అల్లరి
నరేష్).
హోటల్
నిలబెట్టుకోవటానికి
ఏం
చేయాలో
అర్దం
కాని
స్ధితిలో
ఉన్న
అతని
దగ్గరకు
తమ్ముడు
రాంబాబు(మరో
నరేష్)
వస్తాడు.
రాంబాబు
అప్పుడే
జైలు
నుంచి
రిలీజ్
అవుతాడు.
రాంబాబు
ఓ
దొంగ...జల్సా
రాయుడు..పేకాట
పిచ్చోడు.
అయితే
అన్నగారి
కష్టం
చూసి
ఆ
హోటల్
ని
తన
తాత(కోట)సలహాలతో
డవలప్
చేసే
ప్రయత్నం
చేస్తాడు.
ఈ
లోగా
ఆ
హోటల్
పై
ఆ
ఊరి
పెద్దమనిషి(బెనర్జి)కన్ను
పడుతుంది.
మరో
ప్రక్క
ఆ
ఊరుకి
వచ్చిన
ఫుడ్
ఇన్సపెక్టర్(ఇషా
ఛావ్లా)తో
ప్రేమలో
పడతాడు
సత్తిబాబు.
అయితే
ఆమెకో
ఫ్యాక్షన్
ప్లాష్
బ్యాక్
ఉంటుంది.
పులివెందులలో
ఉండే
ఆమె
బావ
ఫ్యాక్షనిస్టు(పోసాని)ఆమెనే
పెళ్లిచేసుకోవాలని
నిర్ణయించుకుంటాడు.
ఈ
సమస్యలనుంచి
తమ్ముడు
సాయింతో
తన
లవర్
ని
,హోటల్
ని
ఎలా
రక్షించుకున్నాడు
అనేది
మిగతా
కథ.
అలాగే
ఈ
కథలో
రామాయణంలో
పిడకల
వేటలా
రావు
రమేష్
వజ్రాల
వేట
జరుగుతూంటుంది.
అది
ఏమిటి...కథ
కి
దానికి
సంభంధం
ఏమిటి
అనేది
తెలుసుకోవాలంటే
సినిమా
చూడాల్సిందే.