కాజల్ పార్టీ
'మగధీర' తర్వాత కాజల్ పరిస్థితి కొద్దిగా మార్పు వచ్చినట్టుంది. రాణి మిత్రవిందగా, ఇందుగా కాజల్ ఫెర్మామెన్సుకు ప్రజలు బ్రహ్మరధం పట్టారు అనే చెప్పాలి. ఇంతకు ముందు ఎన్ని సినిమాలు చేసినా రాని క్రేజ్ కాజల్ కు ఈ ఒక్క సినిమాతో వచ్చేసింది. దాంతో రెమ్యూనరేషన్ కూడా పెంచేసింది. రాజమౌళి పుణ్యమా అని ఇప్పటివరకూ కనిపించకుండా దాచుకున్న అందాలన్నీ ఈ సినిమాలో తెగ ఆరబోసేయడంతో ఇప్పుడు ప్రొడ్యూసర్లు కాజల్ ఇంటి ముందు క్యూకడుతున్నారు.
ఇప్పటి వరకూ ఏదైనా అమ్మే అంటూ వచ్చిన కాజల్ ఇప్పుడు మాత్రం కొన్ని నిర్ణయాలు కూడా తీసుకుంటుందని ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడే డబ్బు సంపాదించుకోవాలని సమచారం. ఇప్పటికే చాలా ఆఫర్లతో తెలుగులోనే కాకుండా తమిళంలో కార్తీస్(పారుతివీరన్)హీరో సరసన నటించడానికి ఒక సినిమాకు సైన్ కూడా చేసిందని సమాచారం. మరి కూతురు ఎక్కడ తన చేతులో నుండి స్లిప్ అవుతుందనుకుందో ఏమోగానీ కాజల్ మదర్ 'మగధీర" సూపర్ హిట్ ను పురస్కరించుకుని టాలీవుడ్ యంగ్ హీరోస్ కి మరికొంతమంది ఎలైట్ పీపుల్కి పార్టీ ఇచ్చింది. ఆ పార్టీలో కాజల్ డ్రెస్ ని చూసి ఇద్దరు ముగ్గురు హీరోలు ఆమె మీద తెగ మనసు పడిపోయారని ఫిల్మ్ నగర్ సమాచారం.


Click it and Unblock the Notifications











